Telugu Lyrics
నా గుండె పడవ ఓక్లాండ్
నీ నడుమే న్యూజీలాండ్
నా గుండె పడవ ఓక్లాండ్
అన్నీ అన్నీ ఒకటే అయితే
అన్నీ అన్నీ ఒకటే అయితే
అలవాటు పడిపోతినే
ఒంటరితనమే నన్ను తినేస్తుంటే
ఒదిగిపోతినే
నీ నడుమే న్యూజీలాండ్
నా గుండె పడవ ఓక్లాండ్
అన్నీ అన్నీ ఒకటే అయితే
అన్నీ అన్నీ ఒకటే అయితే
అలవాటు పడిపోతినే
ఒంటరితనమే నన్ను తినేస్తుంటే
ఒదిగిపోతినే
చిరునవ్వులన్నీ కొల్లేలా
చెలి కళ్ళే కాపిటల్
నీ కళ్ళలోన క్వీన్ స్ట్రీట్
నా మనసున ప్యారడైజ్
నీ నడుమే న్యూజీలాండ్
నా గుండె పడవ ఓక్లాండ్
పన్నెండూ నెలలే నీ నవ్వే
పన్నెండూ నెలలే నీ కొంగు
పన్నెండూ నెలలే నీ వయసే
పన్నెండూ నెలలే నీ రూపు
నీ నడుమే న్యూజీలాండ్
నా గుండె పడవ ఓక్లాండ్
అన్నీ అన్నీ ఒకటే అయితే
అన్నీ అన్నీ ఒకటే అయితే
అలవాటు పడిపోతినే
ఒంటరితనమే నన్ను తినేస్తుంటే
ఒదిగిపోతినే
English Lyrics / Transliteration
Naa gunde padava Auckland
Nee nadume New Zealand
Naa gunde padava Auckland
Anni anni okate aithe
Anni anni okate aithe
Alavatu padipotine
Ontaritaname nannu tinesthunte
Odighipotine
Nee nadume New Zealand
Naa gunde padava Auckland
Anni anni okate aithe
Anni anni okate aithe
Alavatu padipotine
Ontaritaname nannu tinesthunte
Odighipotine
Chirunavvulanni Collyland
Cheli kallae Capital
Nee kallalona Queen Street
Naa manasuna Paradise
Nee nadume New Zealand
Naa gunde padava Auckland
Panndenduu nelalae nee navvae
Panndenduu nelalae nee kongu
Panndenduu nelalae nee vayase
Panndenduu nelalae nee roopu
Nee nadume New Zealand
Naa gunde padava Auckland
Anni anni okate aithe
Anni anni okate aithe
Alavatu padipotine
Ontaritaname nannu tinesthunte
Odighipotine