Telugu Lyrics
నీ దయ లేని దారి కోరలేను
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నా యేసయ్యా
ప్రభువా ఈ లోకాన
అంధకారం కమ్ముకోగా
నీవే నా వెలుగు
నీవే నా దారి
అన్ని దారులు
అంధకారమాయె
నీవే నా వెలుగు
నీవే నా దారి
నీవు లేని జీవితం
భారం నాకు
నీవు లేని బ్రతుకు
శూన్యం నాకు
ప్రభువా ఈ లోకాన
అంధకారం కమ్ముకోగా
నీవే నా వెలుగు
నీవే నా దారి
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నా యేసయ్యా
English Lyrics / Transliteration
Nee dayaleni daari koranalenu
Yesayya Yesayya Yesayya
Naa Yesayya
Prabhuva ee lokana
Andhakaram kammukoga
Neeve naa velugu
Neeve naa daari
Anni daarulu
Andhakaramaye
Neeve naa velugu
Neeve naa daari
Neevu leni jeevitam
Bharam naaku
Neevu leni bratuku
Shoonyam naaku
Prabhuva ee lokana
Andhakaram kammukoga
Neeve naa velugu
Neeve naa daari
Yesayya Yesayya Yesayya
Naa Yesayya