Telugu Lyrics
విరజాజి రేకాంతి విరిసిన వేళ
వలపుల తీరం పలికిన వేళ
రేపటి కొసమే ఈ రేయి కలసి
రేపటి కొసమే ఈ రేయి కలసి
మనసుల మాటే ఈ మరులు తెచ్చె
విరజాజి రేకాంతి విరిసిన వేళ
వలపుల తీరం పలికిన వేళ
వలపుల తీరం పలికిన వేళ
రేపటి కొసమే ఈ రేయి కలసి
రేపటి కొసమే ఈ రేయి కలసి
మనసుల మాటే ఈ మరులు తెచ్చె
విరజాజి రేకాంతి విరిసిన వేళ
వలపుల తీరం పలికిన వేళ
English Lyrics / Transliteration
Virajaaji rekhaanti virisina vela
Valapula theeram palikina vela
Repati kosame ee reyi kalasi
Repati kosame ee reyi kalasi
Manasula maate ee marulu theche
Virajaaji rekhaanti virisina vela
Valapula theeram palikina vela
Valapula theeram palikina vela
Repati kosame ee reyi kalasi
Repati kosame ee reyi kalasi
Manasula maate ee marulu theche
Virajaaji rekhaanti virisina vela
Valapula theeram palikina vela