Telugu Lyrics
నా వేలి గోరున నీ పేరయిన
ప్రమలేఖ రాసెను ప్రియతమా
నా వేలి గోరున నీ పేరయిన
ఈ పూవుల వలపులో
మన ఊహల సొంపులో
ఈ పూవుల వలపులో
మన ఊహల సొంపులో
జోరుగా సాగెను ప్రియతమా
నా వేలి గోరున నీ పేరయిన
ప్రమలేఖ రాసెను ప్రియతమా
నా వేలి గోరున నీ పేరయిన
కలత నిదురలో కనుల ముందు
కనిపించే రూపం నీవే
తలపుల రాగాల తంత్రి మీటు
తెలియని స్వరము నీవే
చెలరేగే అలలలో
మన ఊహల తరంగాలలో
చెలరేగే అలలలో
మన ఊహల తరంగాలలో
తకిటథో ఆడింది ప్రియతమా
నా వేలి గోరున నీ పేరయిన
ప్రమలేఖ రాసెను ప్రియతమా
నా వేలి గోరున నీ పేరయిన
మమతల మాలికో మధుర గీతిక
వెలుగొంపే కాంతీ నీవే
బలపడే స్నేహమో పసిడి తీగె
పరువాలే దీప్తి నీవే
కౌగిలి సరిగమలొ
మొదటి నుంచీ నీవైనా
కౌగిలి సరిగమలొ
మొదటి నుంచీ నీవైనా
ఆనందమాడింది ప్రియతమా
నా వేలి గోరున నీ పేరయిన
ప్రమలేఖ రాసెను ప్రియతమా
నా వేలి గోరున నీ పేరయిన
ఈ పూవుల వలపులో
మన ఊహల సొంపులో
ఈ పూవుల వలపులో
మన ఊహల సొంపులో
జోరుగా సాగెను ప్రియతమా
నా వేలి గోరున నీ పేరయిన
English Lyrics / Transliteration
Naa veli goruna nee perayina
Pramaleka rasenu priyathama
Naa veli goruna nee perayina
Ee puvula valapulo
Mana oohala sompulo
Ee puvula valapulo
Mana oohala sompulo
Jorugaa saagenu priyathama
Naa veli goruna nee perayina
Pramaleka rasenu priyathama
Naa veli goruna nee perayina
Kalatha niduralo kanula mundu
Kanipinche roopam neeve
Talapula raagala tantri meetu
Teliyani swaramu neeve
Chelarege alalalo
Mana oohala tarangalalo
Chelarege alalalo
Mana oohala tarangalalo
Takithatho aadindi priyathama
Naa veli goruna nee perayina
Pramaleka rasenu priyathama
Naa veli goruna nee perayina
Mamatala maaliko madhura geethika
Velugompe kaanthee neeve
Balapade snehamo pasidi theega
Paruvaley deepthi neeve
Kougili sarigamalo
Modati nunchi neeveina
Kougili sarigamalo
Modati nunchi neeveina
Aanandamaadindi priyathama
Naa veli goruna nee perayina
Pramaleka rasenu priyathama
Naa veli goruna nee perayina
Ee puvula valapulo
Mana oohala sompulo
Ee puvula valapulo
Mana oohala sompulo
Jorugaa saagenu priyathama
Naa veli goruna nee perayina