Telugu Lyrics
నీకై పరిగెత్తి వచ్చానే ఓ నా రాణీ
లోకం మరిచి నీ కళ్ళలోన
మునిగిపోనా ఓ నా రాణీ
నీతో కలిసి నడవాలని
పయనించనా ఓ నా రాణీ
నీ నవ్వుల నడకలు
నీ మాటల మకరందాలు
నీ చూపుల వీచికలు
నా మనసును తాకే మరుమల్లెలు
గుండెలో పలికినావే ఓ నా రాణీ
నీకై పరిగెత్తి వచ్చానే ఓ నా రాణీ
నీ కళ్ళలోన కలలుంటాయా
నా కళ్ళలోన కలలుంటాయా
నీ గుండెలోన ప్రేమంటా
నా గుండెలోన బాధంటా
ఏదో తెలియని ఆవేదన
నాలో రేగె ఆశల సంద్రమా
గుండెలో పలికినావే ఓ నా రాణీ
నీకై పరిగెత్తి వచ్చానే ఓ నా రాణీ
లోకం మరిచి నీ కళ్ళలోన
మునిగిపోనా ఓ నా రాణీ
నీతో కలిసి నడవాలని
పయనించనా ఓ నా రాణీ
English Lyrics / Transliteration
Neekai parigethi vachane o naa raani
Lokam marichi nee kallalona
Munigipona o naa raani
Neetho kalisi nadavalani
Payanincha na o naa raani
Nee navvula nadakalu
Nee maatalu makarandalu
Nee choopula veechikalu
Naa manasunu taake marumallelu
Gundelo palikinave o naa raani
Neekai parigethi vachane o naa raani
Nee kallalona kalaluntaaya
Naa kallalona kalaluntaaya
Nee gundelona prementa
Naa gundelona baadhenta
Edo teliyani aavedana
Naalo rege aashala sandrama
Gundelo palikinave o naa raani
Neekai parigethi vachane o naa raani
Lokam marichi nee kallalona
Munigipona o naa raani
Neetho kalisi nadavalani
Payanincha na o naa raani