Telugu Lyrics
రంగులే నింపినావే నాలోగా
నీలి నింగిలో వెలుగేలా
నేను చినుకై కురిసేలా
ప్రతి క్షణం నీతోనే గడిపేలా
నా హృదయం పలికేగా
గుండెలో పలికినావే కొత్తగా
రంగులే నింపినావే నాలోగా
నీలి నింగిలో వెలుగేలా
నేను చినుకై కురిసేలా
ప్రతి క్షణం నీతోనే గడిపేలా
నా హృదయం పలికేగా
మాటలే మౌనమాయే
తోడుగా నీవైతే
ప్రాణమై నను చుట్టేసావే
కొమ్మలో చిగురై
పూచేసా ఆశల పూరేకు
రేపటి కలలకు
రెక్కలు తొడిగావే
నీ నవ్వులో నా లోకం
అల్లుకుపోయెగా
నీ చూపుతో నా జీవితం
పునరారంభించెగా
గుండెలో పలికినావే కొత్తగా
రంగులే నింపినావే నాలోగా
నీలి నింగిలో వెలుగేలా
నేను చినుకై కురిసేలా
ప్రతి క్షణం నీతోనే గడిపేలా
నా హృదయం పలికేగా
నీడలో నీతోనే
నడిచె నా పదములే
మురిసెగా నా హృదయం
నీకై నేనడిగే
వరం ఏదైనా
బ్రతుకంతా నీకై
అంకితమాయెగా
ఈ బంధమే ఎపుడు
వీడదనే విశ్వాసమే
నాలోన కలిగెగా
గుండెలో పలికినావే కొత్తగా
రంగులే నింపినావే నాలోగా
నీలి నింగిలో వెలుగేలా
నేను చినుకై కురిసేలా
ప్రతి క్షణం నీతోనే గడిపేలా
నా హృదయం పలికేగా
English Lyrics / Transliteration
Rangule nampinave naaloga
Neeli ningilo velugela
Nenu chinukai kurusela
Prathi kshanam neethone gadipelela
Naa hrudayam palikega
Gundelo palikinave kothaga
Rangule nampinave naaloga
Neeli ningilo velugela
Nenu chinukai kurusela
Prathi kshanam neethone gadipelela
Naa hrudayam palikega
Maatale mounamayae
Thoduga neevaithe
Pranamai nanu chuttavesaave
Kommalo chigurai
Puchesaa aashala pooreku
Repati kalalaku
Rekkalu thodigaave
Nee navvulo naa lokam
Allukupoyega
Nee chooputho naa jeevitham
Punararambhinchega
Gundelo palikinave kothaga
Rangule nampinave naaloga
Neeli ningilo velugela
Nenu chinukai kurusela
Prathi kshanam neethone gadipelela
Naa hrudayam palikega
Needalo neethone
Nadiche naa padamule
Murisega naa hrudayam
Neekai nenadigae
Varam edaina
Brathukantha neekai
Ankithamayaega
Ee bandhame epudu
Vedadane vishvasame
Naalona kaligega
Gundelo palikinave kothaga
Rangule nampinave naaloga
Neeli ningilo velugela
Nenu chinukai kurusela
Prathi kshanam neethone gadipelela
Naa hrudayam palikega