Telugu Lyrics
అవునులే…
కుటుంబ వృక్షం నువ్వే…
రుద్రాక్ష చెట్టల్లే…
అవునులే…
కుటుంబ వృక్షం నువ్వే…
నువ్వుంటే…
నా ఇంట…
ఆనందం…
పుడుతుందిలే…
నువ్వుంటే…
నా ఇంట…
ఆనందం…
పుడుతుందిలే…
నిండు గర్భిణీ…
నడక నేర్పిన…
నీరజ నయనా…
గుండెల్లో…
ఆపదల…
నేర్పిన…
అమ్మ కన్న…
తండ్రి…
రుద్రాక్ష చెట్టల్లే…
అవునులే…
కుటుంబ వృక్షం నువ్వే…
తమ్ముళ్లకు…
అన్నవై…
అక్కలకు…
తమ్ముడివై…
అత్తల…
మావలకు…
అల్లుడివై…
అవతార పురుషుడివై…
అన్నల…
అక్కల…
అత్తల…
మావలతో…
అందరిని…
అనురాగంతో…
అనుసంధానించావు…
రుద్రాక్ష చెట్టల్లే…
అవునులే…
కుటుంబ వృక్షం నువ్వే…
రుద్రాక్ష చెట్టల్లే…
అవునులే…
కుటుంబ వృక్షం నువ్వే…
నువ్వుంటే…
నా ఇంట…
ఆనందం…
పుడుతుందిలే…
నువ్వుంటే…
నా ఇంట…
ఆనందం…
పుడుతుందిలే…
English Lyrics / Transliteration
Avunule…
Kutumba vruksham nuvve…
Rudraksha chettalle…
Avunule…
Kutumba vruksham nuvve…
Nuvvunte…
Naa inta…
Aanandam…
Pudutundile…
Nuvvunte…
Naa inta…
Aanandam…
Pudutundile…
Nindu garbhini…
Nadaka nerpina…
Neeraja nayana…
Gundello…
Aapadala…
Nerpina…
Amma kanna…
Thandri…
Rudraksha chettalle…
Avunule…
Kutumba vruksham nuvve…
Thammullaku…
Annai…
Akkalaku…
Thammudivai…
Attala…
Mavalaku…
Alludivai…
Avatarapurushudivai…
Annela…
Akkala…
Attala…
Mavalatho…
Andarini…
Anuragantho…
Anusandhaninchaavu…
Rudraksha chettalle…
Avunule…
Kutumba vruksham nuvve…
Rudraksha chettalle…
Avunule…
Kutumba vruksham nuvve…
Nuvvunte…
Naa inta…
Aanandam…
Pudutundile…
Nuvvunte…
Naa inta…
Aanandam…
Pudutundile…