Telugu Lyrics
నా చేతిలో దానిమ్మ
నా కళ్ళలో నీ కమ్మ
నీతో నా తొలి ప్రేమ
దానిమ్మ దానిమ్మ
నా చేతిలో దానిమ్మ
నా కళ్ళలో నీ కమ్మ
నీతో నా తొలి ప్రేమ
తడి తడి తాకిడికి
మది అది పరుగిడి
చిలిపిగ చిరునగవు
సిగ్గులన్ని విడజిల్లు
పసిడి పసిడి ఆశలు
నీకై ఈ ఊహలు
జతగ మన పయనం
ఒడిలో సుడిగాలి
దానిమ్మ దానిమ్మ
నా చేతిలో దానిమ్మ
నా కళ్ళలో నీ కమ్మ
నీతో నా తొలి ప్రేమ
మెరిసెను నీ చూపు
నన్ను కలవర పెరు
ఎద లోతులలో
ఎవరితోనో గుసగుస
చిగురించెను ఈ ప్రేమ
పలికెను నీ నామ
మన ప్రేమకు ఓ హద్దు
అది ఏదీ లేదు
దానిమ్మ దానిమ్మ
నా చేతిలో దానిమ్మ
నా కళ్ళలో నీ కమ్మ
నీతో నా తొలి ప్రేమ
English Lyrics / Transliteration
Naa chethilo danimma
Naa kallalo nee kamma
Neetho naa tholi prema
Danimma danimma
Naa chethilo danimma
Naa kallalo nee kamma
Neetho naa tholi prema
Thadi thadi thaakidiki
Madhi adhi paru gidi
Chilipiga chirunagavu
Sigulanni vidajillu
Pasidi pasidi aashalu
Neekai ee oohalu
Jathaga mana payanam
Odilo sudigali
Danimma danimma
Naa chethilo danimma
Naa kallalo nee kamma
Neetho naa tholi prema
Merisenu nee choopu
Nannu kalavara peruu
Eadha luthulalo
Evarithono gusagusa
Chigurinchenu ee prema
Palikenu nee naama
Mana premaku o haddhu
Adhi edhi ledhu
Danimma danimma
Naa chethilo danimma
Naa kallalo nee kamma
Neetho naa tholi prema