Telugu Lyrics
వే వే వే వయ్యార
వే వే వే వెన్నెల
వే వే వే వయ్యార
కన్నె నీ కళ్ళల్లో
కరిగే కలలెన్నో
పల్లవించే కోరిక
రేపెనే రాగాలు
వే వే వే వెన్నెల
వే వే వే వయ్యార
వే వే వే వెన్నెల
వే వే వే వయ్యార
చిరుగాలి సేద తీర
నీ చెంత చేరే
మధుమాసం మదిలోన
కొత్తగ విరిసే
తనువంతా నీ తలపే
మనసంతా నీ దయ
నను గెలిచినది నీవే
ఒక క్షణములో
వే వే వే వెన్నెల
వే వే వే వయ్యార
వే వే వే వెన్నెల
వే వే వే వయ్యార
నులివెచ్చని నీ చేతి
స్పర్శ నాలో పార
తడి తడి మెరిసేటి
కన్నుల పులకింత
కొత్త లోకాలు చూస్తున్న
నీతో ఈ వేళ
నే మాయమై పోతున్న
నీ ఊహలో
వే వే వే వెన్నెల
వే వే వే వయ్యార
వే వే వే వెన్నెల
వే వే వే వయ్యార
కన్నె నీ కళ్ళల్లో
కరిగే కలలెన్నో
పల్లవించే కోరిక
రేపెనే రాగాలు
వే వే వే వెన్నెల
వే వే వే వయ్యార
వే వే వే వెన్నెల
వే వే వే వయ్యార
English Lyrics / Transliteration
Vey Vey Vey Vayyara
Vey Vey Vey Vennela
Vey Vey Vey Vayyara
Kanne Nee Kallallo
Karige Kalalenno
Pallavinche Korika
Repene Raagaalu
Vey Vey Vey Vennela
Vey Vey Vey Vayyara
Vey Vey Vey Vennela
Vey Vey Vey Vayyara
Chirugaali Seda Theera
Nee Chentha Chera
Madhu Maasam Madhilona
Koththaga Virise
Thanuvanta Nee Thalape
Manasantha Nee Daya
Nanu Gelichinadi Neeve
Oka Kshanamulo
Vey Vey Vey Vennela
Vey Vey Vey Vayyara
Vey Vey Vey Vennela
Vey Vey Vey Vayyara
Nuli Vechchani Nee Chethi
Sparsha Naalo Paara
Thadi Thadi Meriseti
Kannula Pulakintha
Koththa Lokaalu Chusthunna
Neetho Ee Vela
Ne Maya Mai Pothunna
Nee Oohalo
Vey Vey Vey Vennela
Vey Vey Vey Vayyara
Vey Vey Vey Vennela
Vey Vey Vey Vayyara
Kanne Nee Kallallo
Karige Kalalenno
Pallavinche Korika
Repene Raagaalu
Vey Vey Vey Vennela
Vey Vey Vey Vayyara
Vey Vey Vey Vennela
Vey Vey Vey Vayyara