Telugu Lyrics
ఎంతని పొగడనా నీ యశస్సు అనంతమా
కొరుట్ల కోవెలలో కొలువైన దైవమా
ఎంతని పొగడనా నీ యశస్సు అనంతమా
వందల కొలది భక్తుల వందనములందుకు
మార్గము చూపిన మా స్వామి మా సాయి
దిక్కులన్ని నిండే నీ దివ్య నామస్మరణ
భక్తి పాటలతో నీకు జేయుచున్నము కైంకర్యం
కొరుట్ల కోవెలలో కొలువైన దైవమా
ఎంతని పొగడనా నీ యశస్సు అనంతమా
దిక్కులేని వారికి నీవే దిక్కు
అభాగ్యుల అండ నీవే
కష్టాల కడలిలో కరుణామయ నీవే
శరణన్నవారికి అండగా నిలిచే దైవం
మానవ రూపంలో మహానుభావుడవు
అన్నింటా నీవే సాయి
అనునిత్యం నీనామ స్మరణతో
అనుగ్రహించుము స్వామి
కొరుట్ల కోవెలలో కొలువైన దైవమా
ఎంతని పొగడనా నీ యశస్సు అనంతమా
కొరుట్ల కోవెలలో కొలువైన దైవమా
ఎంతని పొగడనా నీ యశస్సు అనంతమా
English Lyrics / Transliteration
Entani pogadana nee yashassu anantama
Korutla kovelalo koluvaina daivama
Entani pogadana nee yashassu anantama
Vandala koladi bhaktula vandanalamdunku
Margamu chupina ma swami ma sai
Dikkulanni nindey nee divya namasmarana
Bhakti patalato neeku jeyuchunnnamu kaimkaryam
Korutla kovelalo koluvaina daivama
Entani pogadana nee yashassu anantama
Dikkuleni variki neeve dikku
Abhagyula anda neeve
Kashtala kadalilo karunamaya neeve
Sharanannavariki andaga niliche daivam
Manava rupamlo mahanubhavudavu
Anninta neeve sai
Anunityam neenama smaranato
Anugrahinchumu swami
Korutla kovelalo koluvaina daivama
Entani pogadana nee yashassu anantama
Korutla kovelalo koluvaina daivama
Entani pogadana nee yashassu anantama