Telugu Lyrics
నిను చేరి నీలోన నేనున్నా
నీ ధ్యాసే నా లోకం
నీ ఊసే నా ప్రాణం
అనుక్షణం నీ స్మరణే
జన్మ జన్మల బంధం
అనురాగాల సంగమం
నీవు లేని క్షణం
ఊహించలేని ప్రళయం
నీ ధ్యాసే నా లోకం
నీ ఊసే నా ప్రాణం
అనుక్షణం నీ స్మరణే
జన్మ జన్మల బంధం
అనురాగాల సంగమం
నీవు లేని క్షణం
ఊహించలేని ప్రళయం
English Lyrics / Transliteration
Ninu cheri neelona nenunnaa
Nee dhyaase naa lokam
Nee oose naa praanam
Anukshanam nee smaraNe
Janma janmala bandham
Anuraagaala sangamam
Neevu leni kshanam
Oohinchaleni praalayam
Nee dhyaase naa lokam
Nee oose naa praanam
Anukshanam nee smaraNe
Janma janmala bandham
Anuraagaala sangamam
Neevu leni kshanam
Oohinchaleni praalayam