Telugu Lyrics
నమ్మిన వారిని కరుణించు సాయి చరణం
శరణం సాయి చరణం
నమ్మిన వారిని కరుణించు సాయి చరణం
భూలోకంలో నీవే దైవం
ఆపదలన్నీ తీర్చే దైవం
శరణం సాయి చరణం
నమ్మిన వారిని కరుణించు సాయి చరణం
కాపాడే నాధుడు సాయి
తొలి ఆడే నాధుడు సాయి
ప్రాణనాధుడవు నీవే సాయి
నీవే గతి సాయి
శరణం సాయి చరణం
నమ్మిన వారిని కరుణించు సాయి చరణం
అనాధలకు ఆశ్రయం నీవే
వ్యాధిగ్రస్తులకు ఔషధం నీవే
అంధకారంలో వెలుగు నీవే
మా అందరి గురువు నీవే
శరణం సాయి చరణం
నమ్మిన వారిని కరుణించు సాయి చరణం
శ్రీ సాయి రామ
శ్రీ సాయి రామ
శ్రీ సాయి రామ
శ్రీ సాయి రామ
English Lyrics / Transliteration
Nammina vaarini karuninchu Sai Charanam
Sharanam Sai Charanam
Nammina vaarini karuninchu Sai Charanam
Bhoolokamlo neeve daivam
Aapadalanni theerche daivam
Sharanam Sai Charanam
Nammina vaarini karuninchu Sai Charanam
Kaapaade naadhudu Sai
Tholi aade naadhudu Sai
Praana naadhudavu neeve Sai
Neeve gathi Sai
Sharanam Sai Charanam
Nammina vaarini karuninchu Sai Charanam
Anaadhaalaku aashrayam neeve
Vyadhi graasthulaku aushadham neeve
Andhakaaramlo velugu neeve
Maa andari guruvu neeve
Sharanam Sai Charanam
Nammina vaarini karuninchu Sai Charanam
Shri Sai Rama
Shri Sai Rama
Shri Sai Rama
Shri Sai Rama