Telugu Lyrics
శ్రీ కామధేను గణపతే సుప్రభాతం
శ్రీ కామధేను గణపతే సుప్రభాతం
శ్రీ కామధేను గణపతే సుప్రభాతం
శ్రీ కామధేను గణపతే సుప్రభాతం
శ్రీ కామధేను గణపతే సుప్రభాతం
శ్రీ కామధేను గణపతే సుప్రభాతం
శ్రీ కామధేను గణపతే సుప్రభాతం
అంబికాపతి సుత శుభకర
అంకుశధర కరుణాకర
విఘ్నేశ్వర వేగమె మేల్కొనుమా
వినాయక వేదపుణ్య సుప్రభాతం
భక్తజనముల బ్రోవగ రమ్మని
భవ్య ప్రభాతమున పిలువగ
హేరంబ సుముఖ దీనజనపాల
హే కామధేను గణపతి సుప్రభాతం
సింధూర వర్ణ సుందరరూప
సిద్ధి వినాయక మంగళరూప
నారాదులందున నమ్రత కొరకు
నమ్మినవారికి నిచ్చెదు సుఖశాంతులు
అష్టలక్ష్మివర ప్రదాత
అంబుజలోచనల ఆరాధ్య
వేదగానాల వీనుల విందుగ
వెలుగులు విరజిమ్ముచు మేల్కొనుమా
శ్రీ చక్రనిలయ శ్రీ రాజరాజేశ్వరి
శ్రీ కరుణావర శారద
శ్రీ కామధేను మహాగణపతే
శుభకర సుప్రభాతమ్
శ్రీ కామధేను గణపతే సుప్రభాతం
శ్రీ కామధేను గణపతే సుప్రభాతం
శ్రీ కామధేను గణపతే సుప్రభాతం
శ్రీ కామధేను గణపతే సుప్రభాతం
English Lyrics / Transliteration
Sri Kamadhenu Ganapathe Suprabhatam
Sri Kamadhenu Ganapathe Suprabhatam
Sri Kamadhenu Ganapathe Suprabhatam
Sri Kamadhenu Ganapathe Suprabhatam
Sri Kamadhenu Ganapathe Suprabhatam
Sri Kamadhenu Ganapathe Suprabhatam
Sri Kamadhenu Ganapathe Suprabhatam
Ambikapathi sutha shubhakara
Ankushadhara karunakara
Vigneshwara vegama melkonuma
Vinayaka vedapunnya suprabhatam
Bhaktajanamula brovaga rammani
Bhavya prabhathumuna piluvaga
Heramba sumukha deenajanapala
He Kamadhenu Ganapathi suprabhatam
Sindhoora varna sundararoopa
Siddhi Vinayaka mangalaroopa
Naraduladunana namrata koraku
Namminavariki nicchedu sukashantulu
Ashtalakshmi vara pradatha
Ambujalochana aaraadhya
Vedaganalu vinula vinduga
Velugulu virajimmuchu melkonuma
Sri Chakranilaya Sri Rajarajeswari
Sri Karunavara Sharada
Sri Kamadhenu Mahaganapathe
Shubhakara Suprabhatam
Sri Kamadhenu Ganapathe Suprabhatam
Sri Kamadhenu Ganapathe Suprabhatam
Sri Kamadhenu Ganapathe Suprabhatam
Sri Kamadhenu Ganapathe Suprabhatam