Telugu Lyrics
తన గెలుపే గెలు పని
బతకైన చావైన
తన దారిని తనే వెనుకొని
నిజమైన మనిషిని
నేడు నేను చూసాను
జరి గిన దంత నిజ మని
తన గెలుపే గెలు పని
బతకైన చావైన
తన దారిని తనే వెనుకొని
నిజమైన మనిషిని
నేడు నేను చూసాను
బొమ్మలా నమ్మాలను
బహుశా నేనే తప్పైతిన
కళ్ళకి కట్టిన తెర
తొలగించే నీ చూపులకు
వందనం, వందనం
పొగరేమో గర్వమను
భుజాన్ని తట్టే స్నేహమను
ఎవరి దారులో
ఎదురుపడిన క్షణంలో
మంచితనం
చూసి మతులు పోతాయ్
ఆశకు ఒక దారి
ఆటకి ఒక తీరు
లోకానికి ఒక న్యాయం
అని మోసపోయాను
కలిమిలేమి లేదని
కన్నెత్తి చూడనని
మాటల్లో మాయలేదని
నమ్మశక్యం కాని
నీ మంచితనము
నేడు నిజమాయే
జరి గిన దంత నిజ మని
తన గెలుపే గెలు పని
బతకైన చావైన
తన దారిని తనే వెనుకొని
నిజమైన మనిషిని
నేడు నేను చూసాను
జరి గిన దంత నిజ మని
తన గెలుపే గెలు పని
బతకైన చావైన
తన దారిని తనే వెనుకొని
నిజమైన మనిషిని
నేడు నేను చూసాను
English Lyrics / Transliteration
Thana gelupe gelu pani
Batakaaaina chaavaina
Thana daarini thane venukoni
Nijamaina manishini
Nedu nenu choosanu
Jari gina danta nija mani
Thana gelupe gelu pani
Batakaaaina chaavaina
Thana daarini thane venukoni
Nijamaina manishini
Nedu nenu choosanu
Bommalagaa nammalani
Bahushaa nene thappaithini
Kallaki katinna thera
Tholaginche nee choopulaku
Vandanam, vandanam
Pogaremo garvamani
Bhujanni thatte snehamani
Evari daarulo
Edurupadina kshanamlo
Manchithanam
Choosi mathulu pothaayi
Aashaku oka daari
Aataki oka theeru
Lokaaniki oka nyaayam
Ani mosapoyaanu
Kalimilemi ledani
Kanneththi choodanani
Maatallo maayalani
Nammashakyam kaani
Nee manchithanamu
Nedu nijamaaye
Jari gina danta nija mani
Thana gelupe gelu pani
Batakaaaina chaavaina
Thana daarini thane venukoni
Nijamaina manishini
Nedu nenu choosanu
Jari gina danta nija mani
Thana gelupe gelu pani
Batakaaaina chaavaina
Thana daarini thane venukoni
Nijamaina manishini
Nedu nenu choosanu