Telugu Lyrics
అద్దాలరి బుడ్డయ్య బంగారు బొమ్మయ్య
అందాల చందమామ అవునంటున్నావయ్య
నిన్నొదిలి వెళ్లకున్నా నన్నెవ్వరు కరుణించరయ్య
అద్దాలరి బుడ్డయ్య బంగారు బొమ్మయ్య
అందాల చందమామ అవునంటున్నావయ్య
పండగంట పంపనంట పనిలేదు గానీ
పండుగంటే నీ ముఖమే నాకుండాలె గాని
సింగారమే నా చెంతనే చేరి వుండాలె గాని
సిన్నారి ముద్దులు నీవే నాకుండాలె గాని
ఒడిలోన చేరని ఒయ్యారమన్నది
రారమ్మని పిలిచెను రంభావినన్నది
ఏలమ్మ రమ్మంటే నేరాదని
నేను చూడాలమ్మ నిన్నేనే
అద్దాలరి బుడ్డయ్య బంగారు బొమ్మయ్య
అందాల చందమామ అవునంటున్నావయ్య
నిన్నొదిలి వెళ్లకున్నా నన్నెవ్వరు కరుణించరయ్య
మల్లెల గంధమెంత మాయదారి యెంత
మరులు కోరి చేరనీయమంటుందెంత
చందనపు చిలకమ్మ చిన్నప్పటి గంధమెంత
చాగినట్టు కదిలెంత చంపాలంటుందెంత
అడగేది అలుసులే అన్నీ తెలుసులే
వగలేమి చేయవమ్మ వగలన్ని తెలుసులే
ఎందుకమ్మ నీ కళ్ళలోన
ఎదగలిపే నా కళ్ళెదురాయె
అద్దాలరి బుడ్డయ్య బంగారు బొమ్మయ్య
అందాల చందమామ అవునంటున్నావయ్య
నిన్నొదిలి వెళ్లకున్నా నన్నెవ్వరు కరుణించరయ్య
అద్దాలరి బుడ్డయ్య బంగారు బొమ్మయ్య
అందాల చందమామ అవునంటున్నావయ్య
English Lyrics / Transliteration
Addalari Buddayya bangaru bommayya
Andala chandamama avunantunnavayya
Ninnodili vellukunna nannevaru karuninchrayya
Addalari Buddayya bangaru bommayya
Andala chandamama avunantunnavayya
Pandaganta pampananta paniledhu gaani
Pandugante nee mukhame naakundale gaani
Singarame naa chentane cheri vundale gaani
Sinnari muddulu neeve naakundale gaani
Odilona cherani oyyaaramannadi
Raarammanni pilichenu rambhavinannadi
Elamma rammanate neradani
Nenu choodalammamme ninne
Addalari Buddayya bangaru bommayya
Andala chandamama avunantunnavayya
Ninnodili vellukunna nannevaru karuninchrayya
Mallela gandhamentha mayadari entha
Marulu kori cheraniyamanthundentha
Chandanapu chilakamma chinnappati gandhamentha
Chaginattu kadilentha champalanthundentha
Adagedhi alusule anni telusule
Vagalemi cheyavamma vagalanni telusule
Enduvamma nee kallalona
Edagalipae naa kalleduraaye
Addalari Buddayya bangaru bommayya
Andala chandamama avunantunnavayya
Ninnodili vellukunna nannevaru karuninchrayya
Addalari Buddayya bangaru bommayya
Andala chandamama avunantunnavayya