Telugu Lyrics
నీతోడ వుంటేనే అది అందం
కమ్మనైన పలకరింపు కరిగించు నా గుండెను
నీ నవ్వు చూస్తుంటే అది స్వర్గం
నువ్వంటే నాకు పిచ్చి పిచ్చి పిచ్చి
నువ్వంటే నాకు వెర్రి వెర్రి వెర్రి
నీ మాటల్లో వుంది ఏదో మాయ
నీ చూపుల్లో వుంది ఏదో రాయ
అవును నువ్వే నా ప్రాణం
అందాల నీ లోకం
వస్తావా వస్తావా నా చెంత
చీరాల గోప్పతనం చిత్తూరు సీమతనం
నీతోడ వుంటేనే అది అందం
పొద్దు పొడవకముందే నీకోసం ఎదురు చూసే
నీ ప్రేమ వెన్నెలకై
వెన్నెలంత చల్లగ నీ ఊసులే వింటూ వుంటే
నేనంతా నీ సొంతమై
నువ్వంటే నాకు పిచ్చి పిచ్చి పిచ్చి
నువ్వంటే నాకు వెర్రి వెర్రి వెర్రి
నీ మాటల్లో వుంది ఏదో మాయ
నీ చూపుల్లో వుంది ఏదో రాయ
అవును నువ్వే నా ప్రాణం
అందాల నీ లోకం
వస్తావా వస్తావా నా చెంత
చీరాల గోప్పతనం చిత్తూరు సీమతనం
నీతోడ వుంటేనే అది అందం
చిరుగాలిలో సేదతీరి కమ్మనైన నీ కోరిక
తీరాలె నువ్వే నన్ను చేరి
సందె పొద్దు దాటగానే నీకోసమే ఎదురు చూసే
నా కలలు అన్నీ నెరవేరి
నువ్వంటే నాకు పిచ్చి పిచ్చి పిచ్చి
నువ్వంటే నాకు వెర్రి వెర్రి వెర్రి
నీ మాటల్లో వుంది ఏదో మాయ
నీ చూపుల్లో వుంది ఏదో రాయ
అవును నువ్వే నా ప్రాణం
అందాల నీ లోకం
వస్తావా వస్తావా నా చెంత
చీరాల గోప్పతనం చిత్తూరు సీమతనం
నీతోడ వుంటేనే అది అందం
English Lyrics / Transliteration
Neethoda Vuntey Nē Adi Andam
Kammanaina Palakarimpu Kariginchu Naa Gundenu
Nee Navvu Chustuntey Adi Swargam
Nuvvante Naaku Picchi Picchi Picchi
Nuvvante Naaku Verri Verri Verri
Nee Maatalo Vundi Edho Maya
Nee Choopullo Vundi Edho Raaya
Avunu Nuvve Naa Praanam
Andaala Nee Lokam
Vastava Vastava Naa Chentha
Cheeralo Goppathanam Chitturu Seemanatham
Neethoda Vuntey Nē Adi Andam
Poddu Podavakmundē Neekosam Eduru Chuse
Nee Prema Vennelakai
Vennelanta Challaga Nee Oosule Vintoo Vunte
Nenanta Nee Sontamai
Nuvvante Naaku Picchi Picchi Picchi
Nuvvante Naaku Verri Verri Verri
Nee Maatalo Vundi Edho Maya
Nee Choopullo Vundi Edho Raaya
Avunu Nuvve Naa Praanam
Andaala Nee Lokam
Vastava Vastava Naa Chentha
Cheeralo Goppathanam Chitturu Seemanatham
Neethoda Vuntey Nē Adi Andam
Chirugaalilo Sedateeri Kammanaina Nee Korika
Teeraale Nuvve Nannu Cheri
Sandhe Poddu Daatagaane Neekosamē Eduru Chuse
Naa Kalalu Anni Neraveri
Nuvvante Naaku Picchi Picchi Picchi
Nuvvante Naaku Verri Verri Verri
Nee Maatalo Vundi Edho Maya
Nee Choopullo Vundi Edho Raaya
Avunu Nuvve Naa Praanam
Andaala Nee Lokam
Vastava Vastava Naa Chentha
Cheeralo Goppathanam Chitturu Seemanatham
Neethoda Vuntey Nē Adi Andam