Telugu Lyrics
స్వామి నీకు నమస్కారం
ఆదిశేషతల్పమున పవళించిన
స్వామి నీకు నమస్కారం
పద్మాసనస్థుడవైన శ్రీనివాస
శరణు శరణు నీకే
పద్మాసనస్థుడవైన శ్రీనివాస
శరణు శరణు నీకే
అఖిలాండ నాయకుడ అచ్యుతానంద
అచ్యుతానంద అనంత
అఖిలాండ నాయకుడ అచ్యుతానంద
అచ్యుతానంద అనంత
పరంధాముడ పరమేశ్వర
పరమ పురుష నీకే నమస్కారం
పరంధాముడ పరమేశ్వర
పరమ పురుష నీకే నమస్కారం
వేదవేద్యుడ వేదసార
వేదవేద్యుడ వేదసార
అభిరామ నీవే
వేదవేద్యుడ వేదసార
అభిరామ నీవే
English Lyrics / Transliteration
Swami neeku namaskaram
Aadiseshatalpamuna pavalinchina
Swami neeku namaskaram
Padmasanasthudavaina Srinivas
Sharana sharana neeke
Padmasanasthudavaina Srinivas
Sharana sharana neeke
Akhilanda nayakuda Achyutananda
Achyutananda Ananta
Akhilanda nayakuda Achyutananda
Achyutananda Ananta
Paramadhama Parameshwara
Parama Purusha neeke namaskaram
Paramadhama Parameshwara
Parama Purusha neeke namaskaram
Vedavedyuda Vedasaara
Vedavedyuda Vedasaara
Abhirama neeve
Vedavedyuda Vedasaara
Abhirama neeve