Telugu Lyrics
సుక్కల కోవెలయే
సంక్రాంతికీ శబరిమలాయి
సుక్కల కోవెలయే
పూచే పూల కోసమై
వచ్చే వన్నెలో
పూచే పూల కోసమై
వచ్చే వన్నెలో
పండే పండ్ల కోసమై
రావే రావే
సంక్రాంతికీ శబరిమలాయి
సుక్కల కోవెలయే
సంక్రాంతికీ శబరిమలాయి
సుక్కల కోవెలయే
ఆకాశం కన్నులెత్తి
ఆశగా చూస్తుంటే
ఆకాశం కన్నులెత్తి
ఆశగా చూస్తుంటే
అరిటాకు విస్తరిలో
అందంగా వడ్డిస్తే
అరిటాకు విస్తరిలో
అందంగా వడ్డిస్తే
ఆమని రావాలి
రమ్మని పిలవాలి
పండుగ రావాలి
సంక్రాంతికీ శబరిమలాయి
సుక్కల కోవెలయే
సంక్రాంతికీ శబరిమలాయి
సుక్కల కోవెలయే
కొత్త కోళ్ళ కోసమై
కూసే కోడి పెట్టై
కొత్త కోళ్ళ కోసమై
కూసే కోడి పెట్టై
అంట్లు తోమి అలికి
ముగ్గులేస్తే మురిసె
అంట్లు తోమి అలికి
ముగ్గులేస్తే మురిసె
నింగికి దిగిరావే
నిండుగా నిండరావే
పసిడి కురిపించరావే
సంక్రాంతికీ శబరిమలాయి
సుక్కల కోవెలయే
సంక్రాంతికీ శబరిమలాయి
సుక్కల కోవెలయే
పూచే పూల కోసమై
వచ్చే వన్నెలో
పూచే పూల కోసమై
వచ్చే వన్నెలో
పండే పండ్ల కోసమై
రావే రావే
సంక్రాంతికీ శబరిమలాయి
సుక్కల కోవెలయే
సంక్రాంతికీ శబరిమలాయి
సుక్కల కోవెలయే
English Lyrics / Transliteration
Sukkala Kovelye
Sankranthiki Sabarimalai
Sukkala Kovelye
Puche poola kosamai
Vachche vannelo
Puche poola kosamai
Vachche vannelo
Pande pandla kosamai
Rave rave
Sankranthiki Sabarimalai
Sukkala Kovelye
Sankranthiki Sabarimalai
Sukkala Kovelye
Akasham kannuletti
Aashaga chustunte
Akasham kannuletti
Aashaga chustunte
Arithaku vistrilo
Andamga vaddiste
Arithaku vistrilo
Andamga vaddiste
Aamani ravali
Rammani pilavali
Panduga ravali
Sankranthiki Sabarimalai
Sukkala Kovelye
Sankranthiki Sabarimalai
Sukkala Kovelye
Kotha kolla kosamai
Kuse kodi pettai
Kotha kolla kosamai
Kuse kodi pettai
Antlu thomi aliki
Muggulese murise
Antlu thomi aliki
Muggulese murise
Ningiki digirave
Ninduga nindirave
Pasidi kuripinchave
Sankranthiki Sabarimalai
Sukkala Kovelye
Sankranthiki Sabarimalai
Sukkala Kovelye
Puche poola kosamai
Vachche vannelo
Puche poola kosamai
Vachche vannelo
Pande pandla kosamai
Rave rave
Sankranthiki Sabarimalai
Sukkala Kovelye
Sankranthiki Sabarimalai
Sukkala Kovelye