Telugu Lyrics
అమ్మా నాన్నల కన్నా
అబ్ల నాయ్యా ఓ స్వామి
అమ్మా నాన్నల కన్నా
నా మనసు మమతతో నువ్వే
నిండుగా నింపేసినావా
నా లోకం మొత్తం నువ్వే
నిండుగా కట్టేసినావా
అబ్ల నాయ్యా ఓ స్వామి
అమ్మా నాన్నల కన్నా
నీ పలుకు నా తనువులో
పలికిస్తే చాలు
నీ చూపు నా కనులలో
మెరిపిస్తే చాలు
నీ నవ్వు నా దారులలో
వెలిగిస్తే చాలు
నీ అడుగు నా పాదములలో
పడితే చాలు
పడమటి సూర్యుడైనా
తమకానా నాతో
నీ చెలిమి చాలు
నా చిన్ని మనసులో
వెలుతురై నిలుచు
నీ ఊహలు చాలు
అబ్ల నాయ్యా ఓ స్వామి
అమ్మా నాన్నల కన్నా
నీ మదిలో నాకంటూ
ఒక స్థానం
నీ మురిపెం నాకంటూ
ఒక బంధం
నీ తనువు నా కౌగిలిలో
కొత్త లోకం
నీ తోడు నా జీవనంలో
రాగాల నాదం
మరపురాని కావ్యమై
నన్ను ఆవహించు
ఈ క్షణము చాలు
కమ్మనైన ప్రేమతో
నన్ను కమ్మేసుకో
ఈ కల చాలు
అబ్ల నాయ్యా ఓ స్వామి
అమ్మా నాన్నల కన్నా
నా మనసు మమతతో నువ్వే
నిండుగా నింపేసినావా
నా లోకం మొత్తం నువ్వే
నిండుగా కట్టేసినావా
అబ్ల నాయ్యా ఓ స్వామి
అమ్మా నాన్నల కన్నా
English Lyrics / Transliteration
Amma Nannala Kanna
Ablanayya O Swami
Amma Nannala Kanna
Naa Manasu Mamatatho Nuvve
Ninduga Nimpesinava
Naa Lokam Mottam Nuvve
Ninduga Kattesinava
Ablanayya O Swami
Amma Nannala Kanna
Nee Paluku Naa Tanuvulo
Palikisthe Chalu
Nee Choopu Naa Kanulalo
Meripisthe Chalu
Nee Navvu Naa Daarulalo
Veligisthe Chalu
Nee Adugu Naa Paadamulalo
Padithe Chalu
Padamati Suryudaina
Tamakana Naatho
Nee Chelimi Chalu
Naa Chinni Manasulo
Veluthurai Niluchu
Nee Oohalu Chalu
Ablanayya O Swami
Amma Nannala Kanna
Nee Madilo Naakantu
Oka Sthanam
Nee Muripem Naakantu
Oka Bandham
Nee Tanuvu Naa Kougililo
Kotha Lokam
Nee Thodu Naa Jeevanamlo
Ragala Naadam
Marapurani Kavyamai
Nannu Aavahinchu
Ee Kshanamu Chalu
Kammanaina Prematho
Nannu Kammesuko
Ee Kala Chalu
Ablanayya O Swami
Amma Nannala Kanna
Naa Manasu Mamatatho Nuvve
Ninduga Nimpesinava
Naa Lokam Mottam Nuvve
Ninduga Kattesinava
Ablanayya O Swami
Amma Nannala Kanna