Telugu Lyrics
నా ఆశలు విరిసెను
హాయిగా విరిసెను
నా ఊహలు విరిసెను
నా ఆశలు విరిసెను
హాయిగా విరిసెను
నా కనులు విరిసెను
నా మనసు విరిసెను
హాయిగా విరిసెను
హాయిగా విరిసెను
నా ఊహలు విరిసెను
నా ఆశలు విరిసెను
హాయిగా విరిసెను
కాలమాగని పయనం
కలలను కనుగొనబోవు
నా హృదయమా
ఆగని పయనం
ఆశలు నెరవేర్చబోవు
నా మనసమా
కాలమాగని పయనం
కలలను కనుగొనబోవు
నా హృదయమా
ఆగని పయనం
ఆశలు నెరవేర్చబోవు
నా మనసమా
నా కనులు విరిసెను
నా మనసు విరిసెను
హాయిగా విరిసెను
హాయిగా విరిసెను
నా ఊహలు విరిసెను
నా ఆశలు విరిసెను
హాయిగా విరిసెను
కోరని వరం దొరికెను
నే కోరిన రూపం దొరికెను
నా ఒడిని చేరెను
కోరని వరం దొరికెను
నే కోరిన రూపం దొరికెను
నా ఒడిని చేరెను
నా కనులు విరిసెను
నా మనసు విరిసెను
హాయిగా విరిసెను
హాయిగా విరిసెను
నా ఊహలు విరిసెను
నా ఆశలు విరిసెను
హాయిగా విరిసెను
English Lyrics / Transliteration
Naa aashalu virisenu
Haayigaa virisenu
Naa oohalu virisenu
Naa aashalu virisenu
Haayigaa virisenu
Naa kanulu virisenu
Naa manasu virisenu
Haayigaa virisenu
Haayigaa virisenu
Naa oohalu virisenu
Naa aashalu virisenu
Haayigaa virisenu
Kaalamaagani payanam
Kalalanu kanugonabovu
Naa hrudayamaa
Aagani payanam
Aashalu neraverchabovu
Naa manasamaa
Kaalamaagani payanam
Kalalanu kanugonabovu
Naa hrudayamaa
Aagani payanam
Aashalu neraverchabovu
Naa manasamaa
Naa kanulu virisenu
Naa manasu virisenu
Haayigaa virisenu
Haayigaa virisenu
Naa oohalu virisenu
Naa aashalu virisenu
Haayigaa virisenu
Korani varam dorikenu
Ne korina roopam dorikenu
Naa odini cherenu
Korani varam dorikenu
Ne korina roopam dorikenu
Naa odini cherenu
Naa kanulu virisenu
Naa manasu virisenu
Haayigaa virisenu
Haayigaa virisenu
Naa oohalu virisenu
Naa aashalu virisenu
Haayigaa virisenu