Telugu Lyrics
బిడిల పిల్లా బిడిల పిల్లా
బంగారు రంగుల దానా
రారా వెన్నెల దీపమా
బిడిల పిల్లా బిడిల పిల్లా
బిడిల పిల్లా బిడిల పిల్లా
బంగారు రంగుల దానా
రారా వెన్నెల దీపమా
చలిగాలి తాకింది
నీ ఒంటిలో పులకింత
నీ కంటిలో మెరుపు
అది నాకే సొంతమా
చలిగాలి తాకింది
నీ ఒంటిలో పులకింత
నీ కంటిలో మెరుపు
అది నాకే సొంతమా
చిలిపి తంటా
ఏమిటో నే తంటా
చలిగాలి తాకింది
నీ ఒంటిలో పులకింత
నీ కంటిలో మెరుపు
అది నాకే సొంతమా
బిడిల పిల్లా బిడిల పిల్లా
బంగారు రంగుల దానా
రారా వెన్నెల దీపమా
నడుమొంపు తిరగని
ముంగిళ్ళలో రాధ
నీ నడుము చూసి
మతి పోయెను బాధ
నడుమొంపు తిరగని
ముంగిళ్ళలో రాధ
నీ నడుము చూసి
మతి పోయెను బాధ
ఎండమావి లాగా
పిచ్చి ఎక్కించేలాగ
నడుమొంపు తిరగని
ముంగిళ్ళలో రాధ
నీ నడుము చూసి
మతి పోయెను బాధ
బిడిల పిల్లా బిడిల పిల్లా
బిడిల పిల్లా బిడిల పిల్లా
బంగారు రంగుల దానా
రారా వెన్నెల దీపమా
బిడిల పిల్లా బిడిల పిల్లా
బిడిల పిల్లా బిడిల పిల్లా
బంగారు రంగుల దానా
రారా వెన్నెల దీపమా
English Lyrics / Transliteration
Bidila pilla bidila pilla
Bangaru rangula daanaa
Raaraa vennela deepamaa
Bidila pilla bidila pilla
Bidila pilla bidila pilla
Bangaru rangula daanaa
Raaraa vennela deepamaa
Chaligaali taakindi
Nee ontilo pulakinta
Nee kantilo merupu
Adi naake sontamaa
Chaligaali taakindi
Nee ontilo pulakinta
Nee kantilo merupu
Adi naake sontamaa
Chilipi tanta
Emito ne tanta
Chaligaali taakindi
Nee ontilo pulakinta
Nee kantilo merupu
Adi naake sontamaa
Bidila pilla bidila pilla
Bangaru rangula daanaa
Raaraa vennela deepamaa
Nadu mompu thiragani
Mungillalo raadha
Nee nadumu choosi
Mati poyenu baadha
Nadu mompu thiragani
Mungillalo raadha
Nee nadumu choosi
Mati poyenu baadha
Endamaavi laaga
Pichi ekkinchelaaga
Nadu mompu thiragani
Mungillalo raadha
Nee nadumu choosi
Mati poyenu baadha
Bidila pilla bidila pilla
Bidila pilla bidila pilla
Bangaru rangula daanaa
Raaraa vennela deepamaa
Bidila pilla bidila pilla
Bidila pilla bidila pilla
Bangaru rangula daanaa
Raaraa vennela deepamaa