Telugu Lyrics
కన్నెపిల్లే కన్నెపిల్లే ఓరమ్మో
అడుగుల తాళమే అల్లరి పిందెగా
అందాల గాలమే అందాల సరిగగా
కొంటె కోరికలే కులికే పొదరిల్లు
కళ్ళతోనే మేపుతుంది కైపు మైకం
పగడాల పెదవులే పలికే మధురిమ
వయసుల గంధమే వయసే పల్లకి
పైటలోన దాచేసింది పారిజాతమ్ము
మెరుపులే విరబోస్తుంది మేను మాణిక్యం
ఆకసాన చుక్కలాగ ఆడే అందం
అందెలే తొడిగి ఆడుతోంది ఆనందం
కాలి మట్టే కాలి మట్టే ఓరమ్మో
కన్నెపిల్లే కన్నెపిల్లే ఓరమ్మో
అడుగుల తాళమే అల్లరి పిందెగా
అందాల గాలమే అందాల సరిగగా
కొంటె కోరికలే కులికే పొదరిల్లు
కళ్ళతోనే మేపుతుంది కైపు మైకం
వయ్యారాల వయ్యారాలు వయ్యారంగా
నడుము నడుమ నడుమ తిరిగే నడుమ
నడుము సొగసు నడుమ నడమ నడుమ
నాట్యం చేస్తూ కదిలి వెళుతుంది
అమ్మోయి అమ్మోయి అంగాల తీరాలే
తరిమేస్తుంటే తరిమేస్తుంటే తరిమేస్తుంది
కాలి మట్టే కాలి మట్టే ఓరమ్మో
కన్నెపిల్లే కన్నెపిల్లే ఓరమ్మో
అడుగుల తాళమే అల్లరి పిందెగా
అందాల గాలమే అందాల సరిగగా
కొంటె కోరికలే కులికే పొదరిల్లు
కళ్ళతోనే మేపుతుంది కైపు మైకం
పగడాల పెదవులే పలికే మధురిమ
వయసుల గంధమే వయసే పల్లకి
పైటలోన దాచేసింది పారిజాతమ్ము
మెరుపులే విరబోస్తుంది మేను మాణిక్యం
ఆకసాన చుక్కలాగ ఆడే అందం
అందెలే తొడిగి ఆడుతోంది ఆనందం
English Lyrics / Transliteration
Kanne pille kanne pille orammo
Adugula thaalame allari pindega
Andala gaalame andala sarigaga
Konte korikale kulike podarillu
Kallathone maputhundi kaipu maikam
Pagadaala pedavule palike madhurima
Vayasula gandhame vayase pallaki
Paitalona daachesindi paarijaathammmu
Merupule virabosthundi menu maanikkam
Aakasana chukka laaga aade andham
Andele thodigi aaduthondi aanandham
Kaali matte kaali matte orammo
Kanne pille kanne pille orammo
Adugula thaalame allari pindega
Andala gaalame andala sarigaga
Konte korikale kulike podarillu
Kallathone maputhundi kaipu maikam
Vayyaaraala vayyaaraalu vayyaarangaa
Nadumu naduma naduma thirige naduma
Nadumu sogasu naduma nadama naduma
Naatyam chesthu kadili veluthundi
Ammooyi ammooyi angaala theeraale
Tharimesthunte tharimesthunte tharimesthundi
Kaali matte kaali matte orammo
Kanne pille kanne pille orammo
Adugula thaalame allari pindega
Andala gaalame andala sarigaga
Konte korikale kulike podarillu
Kallathone maputhundi kaipu maikam
Pagadaala pedavule palike madhurima
Vayasula gandhame vayase pallaki
Paitalona daachesindi paarijaathammmu
Merupule virabosthundi menu maanikkam
Aakasana chukka laaga aade andham
Andele thodigi aaduthondi aanandham