Telugu Lyrics
ఒళ్లంతా వణికిపోయే పట్టుకోండి చూద్దాం
తట్టుకోండి చూద్దాం తట్టుకోండి చూద్దాం
వడివడిగ పెరిగే వేడి తట్టుకోండి చూద్దాం
మగవాడినే నేనే మగవాడినే నేనే
బలమెంతో ఉందో పట్టుకోండి చూద్దాం
ఎగబడే మగవాడినే ఎగబడే మగవాడినే
కసి కసిగా ఉంటే పట్టుకోండి చూద్దాం
పట్టుకోండి చూద్దాం పట్టుకోండి చూద్దాం
ఒళ్లంతా వణికిపోయే పట్టుకోండి చూద్దాం
తట్టుకోండి చూద్దాం తట్టుకోండి చూద్దాం
వడివడిగ పెరిగే వేడి తట్టుకోండి చూద్దాం
ఎడమ పక్కన ఎడమ పక్కన
ఎగిరి పడే గుండె చప్పుడు
కొట్టేసి వింటే కన్ను కొట్టేసి వింటే
లోలోన సడి చేసే కబుర్లు
అమ్మో అనుకుంటావు అమ్మో అనుకుంటావు
ఆగనంటూ సాగే వేగాన్ని
ఏం చేస్తావో ఏంటో ఏం చేస్తావో ఏంటో
ఆడపిల్లంటే అణిగే మారాజుని
పట్టుకోండి చూద్దాం పట్టుకోండి చూద్దాం
ఒళ్లంతా వణికిపోయే పట్టుకోండి చూద్దాం
తట్టుకోండి చూద్దాం తట్టుకోండి చూద్దాం
వడివడిగ పెరిగే వేడి తట్టుకోండి చూద్దాం
మనసుంటే చాలు మనసుంటే చాలు
మంట పుట్టించగలను కనుపాపతో
వయసుంటే చాలు వయసుంటే చాలు
వగలే చూపించగలను ఒడిచేయరాని
అరె పడిపోతావు చూడు అరె పడిపోతావు చూడు
పడి లేస్తే మళ్ళీ లేస్తూ ఉంటాను
అలాగే అంటావు అలాగే అంటావు
అది నువ్వు చూసే తీరుంటే అప్పుడు
పట్టుకోండి చూద్దాం పట్టుకోండి చూద్దాం
ఒళ్లంతా వణికిపోయే పట్టుకోండి చూద్దాం
తట్టుకోండి చూద్దాం తట్టుకోండి చూద్దాం
వడివడిగ పెరిగే వేడి తట్టుకోండి చూద్దాం
మగవాడినే నేనే మగవాడినే నేనే
బలమెంతో ఉందో పట్టుకోండి చూద్దాం
ఎగబడే మగవాడినే ఎగబడే మగవాడినే
కసి కసిగా ఉంటే పట్టుకోండి చూద్దాం
English Lyrics / Transliteration
Ollantha vaniki poye pattukondi choodam
Thattukondi choodam thattukondi choodam
Vadi vadiga perige vedi thattukondi choodam
Magavaadine nene magavaadine nene
Balamentho undho pattukondi choodam
Egabade magavaadine egabade magavaadine
Kasi kasigaa unte pattukondi choodam
Pattukondi choodam pattukondi choodam
Ollantha vaniki poye pattukondi choodam
Thattukondi choodam thattukondi choodam
Vadi vadiga perige vedi thattukondi choodam
Edama pakkana edama pakkana
Egiri paade gunde chappudu
Kottesi vinte kannu kottesi vinte
Lollona sadi chese kaburlu
Ammo anukuntavu ammo anukuntavu
Aaganantu saage veganni
Em chestavo ento em chestavo ento
Aad pillante anige maarajuni
Pattukondi choodam pattukondi choodam
Ollantha vaniki poye pattukondi choodam
Thattukondi choodam thattukondi choodam
Vadi vadiga perige vedi thattukondi choodam
Manasunte chaalu manasunte chaalu
Manta puttincha galanu kanpapatho
Vayasu unte chaalu vayasu unte chaalu
Vagale choopinchagalanu odicheyarani
Are padipothavu choodu are padipothavu choodu
Padi lesthe malli lestu untanu
Alage antavu alage antavu
Adi nuvvu choose teeru unte appudu
Pattukondi choodam pattukondi choodam
Ollantha vaniki poye pattukondi choodam
Thattukondi choodam thattukondi choodam
Vadi vadiga perige vedi thattukondi choodam
Magavaadine nene magavaadine nene
Balamentho undho pattukondi choodam
Egabade magavaadine egabade magavaadine
Kasi kasigaa unte pattukondi choodam