Telugu Lyrics
ఒకటయ్యి పోదామా
ఓ హో హో
గో గుమ్మ గో గుమ్మ
ఒకటయ్యి పోదామా
నీలి కనుల నీడలో
రెండు గుండెలు కలిసేలా
ఒక పిచ్చి పూలు పూసేలా
ఈ ఉదయాన
గో గుమ్మ గో గుమ్మ
ఒకటయ్యి పోదామా
నీలి కనుల నీడలో
రెండు గుండెలు కలిసేలా
ఒక పిచ్చి పూలు పూసేలా
ఈ ఉదయాన
చినుకు చినుకు ముత్యమంత
నీకై నే వెతికా
పున్నమిని వెన్నెలంత
నీకై నేను చూశా
ఎందుకైనా సిద్ధమా
ఈ క్షణాన
జతకైనా ఇద్దామా
ఈ వలపాన
గో గుమ్మ గో గుమ్మ
ఒకటయ్యి పోదామా
నీలి కనుల నీడలో
రెండు గుండెలు కలిసేలా
ఒక పిచ్చి పూలు పూసేలా
ఈ ఉదయాన
మబ్బు లాంటి నీడ లో
మరుమల్లి తొడగనా
రెక్కలున్న పక్షులై
గాలిలోన ఎగరనా
చిరుగాలి తోడగా
నాతో రావా
చెలియ నా చెంతగా
నన్ను తాకవా
గో గుమ్మ గో గుమ్మ
ఒకటయ్యి పోదామా
నీలి కనుల నీడలో
రెండు గుండెలు కలిసేలా
ఒక పిచ్చి పూలు పూసేలా
ఈ ఉదయాన
English Lyrics / Transliteration
Okatayyi podama
O ho ho
Goo gumma goo gumma
Okatayyi podama
Neeli kanula needalo
Rendu gundelu kalisela
Oka pichi poolu poosela
Ee udayaana
Goo gumma goo gumma
Okatayyi podama
Neeli kanula needalo
Rendu gundelu kalisela
Oka pichi poolu poosela
Ee udayaana
Chinuku chinuku muthyamantha
Neekai ne vethika
Punnami ni vennelantha
Neekai nenu choosha
Endukaina siddhama
Ee kshanaana
Jathakaina iddhama
Ee valapana
Goo gumma goo gumma
Okatayyi podama
Neeli kanula needalo
Rendu gundelu kalisela
Oka pichi poolu poosela
Ee udayaana
Mabbu laanti needa lo
Marumalli thodagana
Rekkalunna pakshulai
Gaalilona eagerana
Chirugaali thodaga
Naatho raava
Cheliya naa chenthaga
Nannu thaakava
Goo gumma goo gumma
Okatayyi podama
Neeli kanula needalo
Rendu gundelu kalisela
Oka pichi poolu poosela
Ee udayaana