Telugu Lyrics
ఎలా మార్చేశావు నన్ను
కాలం మారినది
లోకం మారినది
నువ్వేమి చేశావు నన్ను
ఎలా మార్చేశావు నన్ను
నీతోనే నా కలలు
నీతోనే నా ఊహలు
నిన్నే కోరుకుంటూ
బతికేసాను నేను
నీతోనే నా కలలు
నీతోనే నా ఊహలు
నిన్నే కోరుకుంటూ
బతికేసాను నేను
అరె భయమే లేదు నాకు
నీ తోడుంటే చాలు నాకు
ప్రతీది నువ్వే నాకు
లోకమంతా నువ్వే నాకు
అరె భయమే లేదు నాకు
నీ తోడుంటే చాలు నాకు
ప్రతీది నువ్వే నాకు
లోకమంతా నువ్వే నాకు
కాలం మారినది
లోకం మారినది
నువ్వేమి చేశావు నన్ను
ఎలా మార్చేశావు నన్ను
నీవేలేని రోజులు
ఊహించలేని రోజులు
చీకటిగా మారునా
నా రేపటి సూర్యుడా
నీవేలేని రోజులు
ఊహించలేని రోజులు
చీకటిగా మారునా
నా రేపటి సూర్యుడా
నీ అడుగుజాడల్లో
నే పయనిస్తూ ఉంటే
కాలంతో పందెం వేసి
గెలిచేస్తాను నేను
నీ అడుగుజాడల్లో
నే పయనిస్తూ ఉంటే
కాలంతో పందెం వేసి
గెలిచేస్తాను నేను
కాలం మారినది
లోకం మారినది
నువ్వేమి చేశావు నన్ను
ఎలా మార్చేశావు నన్ను
నువ్వేమి చేశావు నన్ను
ఎలా మార్చేశావు నన్ను
English Lyrics / Transliteration
Elaa maarcheshaavu nannu
Kaalam maarinaadi
Lokam maarinaadi
Nuvvemi chesaavu nannu
Elaa maarcheshaavu nannu
Neethone naa kalalu
Neethone naa oohalu
Ninne korukuntu
Batikesaanu nenu
Neethone naa kalalu
Neethone naa oohalu
Ninne korukuntu
Batikesaanu nenu
Are bhayame ledu naaku
Nee thodunte chaalu naaku
Pratheeadi nuvve naaku
Lokamantaa nuvve naaku
Are bhayame ledu naaku
Nee thodunte chaalu naaku
Pratheeadi nuvve naaku
Lokamantaa nuvve naaku
Kaalam maarinaadi
Lokam maarinaadi
Nuvvemi chesaavu nannu
Elaa maarcheshaavu nannu
Neeveleni rojulu
Oohinchaleni rojulu
Cheekatigaa maarunaa
Naa repati sooryudaa
Neeveleni rojulu
Oohinchaleni rojulu
Cheekatigaa maarunaa
Naa repati sooryudaa
Nee adugujadallo
Ne payanisthoo unte
Kaalamtho pandhem vesi
Gelichestaanu nenu
Nee adugujadallo
Ne payanisthoo unte
Kaalamtho pandhem vesi
Gelichestaanu nenu
Kaalam maarinaadi
Lokam maarinaadi
Nuvvemi chesaavu nannu
Elaa maarcheshaavu nannu
Nuvvemi chesaavu nannu
Elaa maarcheshaavu nannu