Telugu Lyrics
అడ్రస్ ఏది చెబుతావా
హే ఆచి బుచి ఆచి బుచి
హాయ్ చెప్పవే నన్నే వరిస్తావా
ఏదో తేడా నీలోనా
నాలో కూడా ఏదో తేడా
మన ఇద్దరినీ దేవుడే
చేసాడేమో ఒకటే జోడా
ఏదో తేడా నీలోనా
నాలో కూడా ఏదో తేడా
మన ఇద్దరినీ దేవుడే
చేసాడేమో ఒకటే జోడా
ఓ చిన్న మాట చెప్పనా
నీతో తిరగాలని ఉంది
నా చేయి నువ్వే పట్టనా
ఈ జన్మంతా తోడుండాలి
ఆచి బుచి ఆచి బుచి
అడ్రస్ ఏది చెబుతావా
హే ఆచి బుచి ఆచి బుచి
హాయ్ చెప్పవే నన్నే వరిస్తావా
చూపులతోనే నువ్వలా
మాటలేమో చెబుతున్నావ్
నా గుండెల్లో నువ్వలా
ఊపులాట మొదలెట్టావ్
తోడు లేదని అన్నా
నిన్నే చూస్తూ కూర్చున్నా
కనుపాపలో నువ్వే
పగలు రేయి నిన్నే
గమనిస్తూనే ఉన్నా
ఆచి బుచి ఆచి బుచి
అడ్రస్ ఏది చెబుతావా
హే ఆచి బుచి ఆచి బుచి
హాయ్ చెప్పవే నన్నే వరిస్తావా
నీ నవ్వుంటే చాలులే
నాకేమి వద్దులే
నీ మాటంటే చాలులే
మరేం వద్దులే
హే అందం నువ్వేలే
ఆనందం నువ్వేలే
ప్రపంచం నువ్వేలే
నా ప్రాణం నువ్వేలే
ఆచి బుచి ఆచి బుచి
అడ్రస్ ఏది చెబుతావా
హే ఆచి బుచి ఆచి బుచి
హాయ్ చెప్పవే నన్నే వరిస్తావా
ఏదో తేడా నీలోనా
నాలో కూడా ఏదో తేడా
మన ఇద్దరినీ దేవుడే
చేసాడేమో ఒకటే జోడా
ఏదో తేడా నీలోనా
నాలో కూడా ఏదో తేడా
మన ఇద్దరినీ దేవుడే
చేసాడేమో ఒకటే జోడా
English Lyrics / Transliteration
Address edi chebuthava
Hey achi buchi achi buchi
Hi cheppave nanne varistava
Edo teda neelona
Naalo kuda edo teda
Mana iddarini devude
Chesademo okate joda
Edo teda neelona
Naalo kuda edo teda
Mana iddarini devude
Chesademo okate joda
O chinna mata cheppana
Neetho thiragalani undi
Naa cheyi nuvve pattana
Ee janmantha thodundali
Achi buchi achi buchi
Address edi chebuthava
Hey achi buchi achi buchi
Hi cheppave nanne varistava
Choopulathone nuvvala
Maatalemo chebuthunnav
Naa gundello nuvvala
Oopulaata modalettav
Thodu ledhani anna
Ninne chusthu koorchunna
Kanupaapalo nuvve
Pagalu reyi ninne
Gamanisthune unna
Achi buchi achi buchi
Address edi chebuthava
Hey achi buchi achi buchi
Hi cheppave nanne varistava
Nee navvunte chalule
Naakemi vaddule
Nee maatante chalule
Mare em vaddule
Hey andham nuvvele
Aanandam nuvvele
Prapancham nuvvele
Naa praanam nuvvele
Achi buchi achi buchi
Address edi chebuthava
Hey achi buchi achi buchi
Hi cheppave nanne varistava
Edo teda neelona
Naalo kuda edo teda
Mana iddarini devude
Chesademo okate joda
Edo teda neelona
Naalo kuda edo teda
Mana iddarini devude
Chesademo okate joda