Telugu Lyrics
పూల వానలో
పయనం సాగెను
చిరు చిరు గల్లుల పల్లకిలో
పూల వానలో
పయనం సాగెను
అడుగేయు వయ్యారి నీ అడుగులో
లయనే మరిచే సరిగమలే
సరిగమలే…
కనుపాపలో దాచుకో నా రూపమే
నువ్వే ఊహించుకో..
నీ ఒడిలో ఒదిగి పోయే..
నా గుండె కొలువు తీరె..
శృంగార రాగమాల…
నీ తోడు కోరె..
శృంగార రాగమాల…
చిరు చిరు గల్లుల పల్లకిలో
పూల వానలో
పయనం సాగెను
నింగి నేల కలిసే వేళ
ఏదో మాయ జరిగింది
వలపు పంచుకుంది…
పయనమై నిన్ను చేరే…
ఈ రాతి గుండెలో…
ఏదో సవ్వడి..
నీ ఊసులే..
నింగి నేల కలిసే వేళ
ఏదో మాయ జరిగింది
వలపు పంచుకుంది…
పయనమై నిన్ను చేరే…
ఈ రాతి గుండెలో…
ఏదో సవ్వడి..
నీ ఊసులే..
చిరు చిరు గల్లుల పల్లకిలో
పూల వానలో
పయనం సాగెను
చిరు చిరు గల్లుల పల్లకిలో
పూల వానలో
పయనం సాగెను
అడుగేయు వయ్యారి నీ అడుగులో
లయనే మరిచే సరిగమలే
సరిగమలే…
కనుపాపలో దాచుకో నా రూపమే
నువ్వే ఊహించుకో..
నీ ఒడిలో ఒదిగి పోయే..
నా గుండె కొలువు తీరె..
శృంగార రాగమాల…
నీ తోడు కోరె..
శృంగార రాగమాల…
చిరు చిరు గల్లుల పల్లకిలో
పూల వానలో
పయనం సాగెను
English Lyrics / Transliteration
Poola vaanalo
Payanam saagenu
Chiru chiru gallula pallakilo
Poola vaanalo
Payanam saagenu
Adugeyu vayyaari nee adugulo
Laya ne mariche sarigamale
Sarigamale…
Kanupaapalo daachuko naa roopame
Nuvve oohinchuko..
Nee odilo odigi poye..
Naa gunde koluvu theere..
Sringaara raagamaala…
Nee thodu kore..
Sringaara raagamaala…
Chiru chiru gallula pallakilo
Poola vaanalo
Payanam saagenu
Ningi nela kalise vela
Edo maaya jarigindi
Valapu panchuko…
Payanamai ninnu chere…
Ee raathi gundelo…
Edo savvadi..
Nee oosule..
Ningi nela kalise vela
Edo maaya jarigindi
Valapu panchuko…
Payanamai ninnu chere…
Ee raathi gundelo…
Edo savvadi..
Nee oosule..
Chiru chiru gallula pallakilo
Poola vaanalo
Payanam saagenu
Chiru chiru gallula pallakilo
Poola vaanalo
Payanam saagenu
Adugeyu vayyaari nee adugulo
Laya ne mariche sarigamale
Sarigamale…
Kanupaapalo daachuko naa roopame
Nuvve oohinchuko..
Nee odilo odigi poye..
Naa gunde koluvu theere..
Sringaara raagamaala…
Nee thodu kore..
Sringaara raagamaala…
Chiru chiru gallula pallakilo
Poola vaanalo
Payanam saagenu