Telugu Lyrics
బ్రహ్మాండం బ్రహ్మాండం
బ్రహ్మాండం అంటే నీవే
లోకాన లోకాలే
లోకాలంటే నీవే
లోతుల్లోకి వెళితే
తెలిసేది నీవే
నేలతల్లి గర్భంలో
వేసే బీజం నీవే
సూర్యునిలో కాంతినీ
చంద్రునిలో చాయనీ
నింగిలో నీలిమనీ
నువ్వే నువ్వే నువ్వే
పవనంలో జీవపు
స్పర్శ నీవే
అగ్నిలో ప్రళయమో
శాంతియో నీవే
జలాలలో తరంగమో
సాగరమో నీవే
చెట్టులో ప్రాణమో
పువ్వులో సౌరభమో
నీవే నీవే నువ్వే
బ్రహ్మాండం బ్రహ్మాండం
బ్రహ్మాండం అంటే నీవే
లోకాన లోకాలే
లోకాలంటే నీవే
సృష్టి అంతా నీదే
స్థితి అంతా నీదే
లయము కూడా నీదే
త్రిమూర్తుల రూపానివి
త్రిలోకాల అధిపతివి
శక్తికి నీ రూపానివి
అమ్మ నువ్వే
జ్ఞానానికి రూపానివి
శాంతికి నీ రూపానివి
అన్నం పెట్టిన తల్లివి
అమ్మ నువ్వే
అమ్మ నువ్వే అమ్మ నువ్వే
అమ్మ నువ్వే అమ్మ నువ్వే
బ్రహ్మాండం బ్రహ్మాండం
బ్రహ్మాండం అంటే నీవే
లోకాన లోకాలే
లోకాలంటే నీవే
బ్రహ్మాండం అంటే నీవే
లోకాన లోకాలే
లోకాలంటే నీవే
లోతుల్లోకి వెళితే
తెలిసేది నీవే
నేలతల్లి గర్భంలో
వేసే బీజం నీవే
సూర్యునిలో కాంతినీ
చంద్రునిలో చాయనీ
నింగిలో నీలిమనీ
నువ్వే నువ్వే నువ్వే
పవనంలో జీవపు
స్పర్శ నీవే
అగ్నిలో ప్రళయమో
శాంతియో నీవే
జలాలలో తరంగమో
సాగరమో నీవే
చెట్టులో ప్రాణమో
పువ్వులో సౌరభమో
నీవే నీవే నువ్వే
బ్రహ్మాండం బ్రహ్మాండం
బ్రహ్మాండం అంటే నీవే
లోకాన లోకాలే
లోకాలంటే నీవే
సృష్టి అంతా నీదే
స్థితి అంతా నీదే
లయము కూడా నీదే
త్రిమూర్తుల రూపానివి
త్రిలోకాల అధిపతివి
శక్తికి నీ రూపానివి
అమ్మ నువ్వే
జ్ఞానానికి రూపానివి
శాంతికి నీ రూపానివి
అన్నం పెట్టిన తల్లివి
అమ్మ నువ్వే
అమ్మ నువ్వే అమ్మ నువ్వే
అమ్మ నువ్వే అమ్మ నువ్వే
బ్రహ్మాండం బ్రహ్మాండం
బ్రహ్మాండం అంటే నీవే
లోకాన లోకాలే
లోకాలంటే నీవే
English Lyrics / Transliteration
Brahmandam Brahmandam
Brahmandam ante neeve
Lokana lokale
Lokalanter neeve
Lothulloki velithe
Telisedi neeve
Nelathalli garbhamlo
Vese bijam neeve
Suryunilo kanthinee
Chandrunilo chayanee
Ningilo neelimanee
Nuvve nuvve nuvve
Pavanmlo jeevapu
Sparsha neeve
Agnilo pralayamoo
Shanthiyo neeve
Jalallo tarangamoo
Sagaramo neeve
Chettulo praanamo
Puvvulo saurabhamoo
Neeve neeve nuvve
Brahmandam Brahmandam
Brahmandam ante neeve
Lokana lokale
Lokalanter neeve
Srushti antha needhe
Sthithi antha needhe
Layamu kuda needhe
Trimurthula rupanivi
Trilokala adhipathivi
Shakthiki nee rupanivi
Amma nuvve
Gnananiki rupanivi
Shanthiki nee rupanivi
Annam pettina thallivi
Amma nuvve
Amma nuvve Amma nuvve
Amma nuvve Amma nuvve
Brahmandam Brahmandam
Brahmandam ante neeve
Lokana lokale
Lokalanter neeve
Brahmandam ante neeve
Lokana lokale
Lokalanter neeve
Lothulloki velithe
Telisedi neeve
Nelathalli garbhamlo
Vese bijam neeve
Suryunilo kanthinee
Chandrunilo chayanee
Ningilo neelimanee
Nuvve nuvve nuvve
Pavanmlo jeevapu
Sparsha neeve
Agnilo pralayamoo
Shanthiyo neeve
Jalallo tarangamoo
Sagaramo neeve
Chettulo praanamo
Puvvulo saurabhamoo
Neeve neeve nuvve
Brahmandam Brahmandam
Brahmandam ante neeve
Lokana lokale
Lokalanter neeve
Srushti antha needhe
Sthithi antha needhe
Layamu kuda needhe
Trimurthula rupanivi
Trilokala adhipathivi
Shakthiki nee rupanivi
Amma nuvve
Gnananiki rupanivi
Shanthiki nee rupanivi
Annam pettina thallivi
Amma nuvve
Amma nuvve Amma nuvve
Amma nuvve Amma nuvve
Brahmandam Brahmandam
Brahmandam ante neeve
Lokana lokale
Lokalanter neeve