Telugu Lyrics
స్వరాల తీరాల
నడిచే నావలో
నన్ను చేర్చినది
స్నేహమా
నా గుండెలోన
మమతల పువ్వై
విరిసినది
స్నేహమా
ప్రియ నేస్తమా
నీవుంటే చాలు
పయనం సాగాలి
జీవితాన
నీ ప్రేమ కిరణం
అందాలి
స్నేహమా స్నేహమా
స్వరాల తీరాల
నడిచే నావలో
నన్ను చేర్చినది
స్నేహమా
నా కన్నులార
కనలేని లోకం
కనుగొన చేసినది
స్నేహమా
నీ తోడుంటే
నేను గెలుపు
నీ చేయుతతో
నేను సాగాలి
జీవితాన
నీ ప్రేమ కిరణం
అందాలి
స్నేహమా స్నేహమా
స్వరాల తీరాల
నడిచే నావలో
నన్ను చేర్చినది
స్నేహమా
English Lyrics / Transliteration
Swarala theerala
Nadiche navalo
Nannu cherchinadi
Snehama
Naa gundelona
Mamathala puvvai
Virisinadi
Snehama
Priya nesthama
Neevunte chaalu
Payanam saagaali
Jeevitana
Nee prema kiranam
Andali
Snehama snehama
Swarala theerala
Nadiche navalo
Nannu cherchinadi
Snehama
Naa kannulaara
Kanaleni lokam
Kanugona chesinadi
Snehama
Nee thodunte
Nenu gelupu
Nee cheyuthatho
Nenu saagaali
Jeevitana
Nee prema kiranam
Andali
Snehama snehama
Swarala theerala
Nadiche navalo
Nannu cherchinadi
Snehama