Telugu Lyrics
పరంధామ స్వరూపం
నిన్ను నువ్వే యదుకుల నందన
కృష్ణ యదుకుల నందన
శ్రీరస్తు శుభమస్తు
అస్తుత్య శతకోటి
లోకేశ్వర నీవే
లోకైక కరుణాకర
మానస మధురా నివాస
నీలమేఘ శ్యామ
గోవిందా హరి గోవిందా
గోవిందా గోవిందా
అండజ వాహన
అంబుజ లోచన
అబ్జనాభ శ్రీ వేంకటేశ
భువన పాలన
భక్త వత్సల
తరుణ తపన కిరీట
ముకుంద
శరణాగత త్రాణ
శత్రు సంహార
శంఖ చక్ర గదాధర
శ్రియః పతే
శ్రీకర
హరి హరి
హరి హరి
శ్రీరామ
శ్రీరామ
హరి
English Lyrics / Transliteration
Paramadhama swaroopam
Ninnu nuvve Yadukula nandana
Krishna Yadukula nandana
Shreerastu shubhamastu
Astutya shatkoti
Lokeshwara neeve
Lokaika karunakara
Manasa madhura nivasa
Neelamegha shyaama
Govinda hari Govinda
Govinda Govinda
Andaja vahana
Ambhuja lochana
Abhjanabha Sri Venkatesha
Bhuvana paalana
Bhakta vatsala
Taruna tapana kireeta
Mukunda
Sharanagatha traana
Shatru samhaara
Shankha chakra gadadhara
Shriya: pathe
Shreekara
Hari Hari
Hari Hari
Shreeraama
Shreeraama
Hari