Telugu Lyrics
పగలు రాత్రి యెప్పుడూ పరువాలె పరుగున
ఒంటరిగా తిరిగేటి ఒయ్యారి పిల్లగడె
వెన్నెల నీడలోనె వెతకాలి పిల్లగడె
వలపుల వలవేసి వలలోన పడనీ
తపనల దాహముతో తనలోనె కరిగిపోనీ
యమ నయకు పిల్లగడె యమునా నది యొడ్డున
పగలు రాత్రి యెప్పుడూ పరువాలె పరుగున
బంగరు కోటలోనే బంధింపగలగాలి
పారిపోవద్దని ఒకే మాట చెప్పాలి
దోమతెర చాటున దూరంగా దాగితే
కోపము పట్టమని చురచర చూడాలి
కొంటె చూపులతోనే కవ్విస్తూ పోనీ
మెత్తని మాటలతో మురిపిస్తూ పోనీ
వయసులో వయ్యారాలు
పరిగెత్తి అల్లరి చేస్తుంటే
నా గుండె లోన కలవరాలు
చూడగలవా
యమ నయకు పిల్లగడె యమునా నది యొడ్డున
పగలు రాత్రి యెప్పుడూ పరువాలె పరుగున
కొంటెగా నవ్వేటి కళ్లలో కరిగెదా
కౌగిలిలో బంధించి కాళ్లాగ నీయెద
పదముల దాచుకొని పయనించ పోవద్దు
మనసులో కోరికలు మరువగ పోవద్దు
ఎర్రని పెదవులతో సిగ్గు పడి పోనీ
పచ్చని చెంగుతో మాయ మని పోనీ
సరసమాడు వయసులో
తనువూయాలలూగుతుంటే
పరువం నీడలోనె
పరుగులు తీస్తుంటే
అందమే దాచుకో
యమ నయకు పిల్లగడె యమునా నది యొడ్డున
పగలు రాత్రి యెప్పుడూ పరువాలె పరుగున
ఒంటరిగా తిరిగేటి ఒయ్యారి పిల్లగడె
వెన్నెల నీడలోనె వెతకాలి పిల్లగడె
వలపుల వలవేసి వలలోన పడనీ
తపనల దాహముతో తనలోనె కరిగిపోనీ
English Lyrics / Transliteration
Pagalu ratri yeppudu paruvāle paruguna
Ontariga thirigeti oyyāri pillagade
Vennela needalone vethakāli pillagade
Valapula valavesi valalona padani
Thapanala dahamutho thanalone karigiponi
Yama nayaku pillagade Yamuna nadhi yoddhuna
Pagalu ratri yeppudu paruvāle paruguna
Bangaru kotalone bandhimpagalagāli
Pāripovaddhani oke mata cheppāli
Domathera chāṭuna dūrangā dhāgithe
Kōpamu pattamani churachura chudāli
Konte chupulathone kavvisthu poni
Mettani mātalahtō muripisthu poni
Vayassulo vayyarālu
Parigethi allari chesthunte
Nā gunde lōna kalavarālu
Chudagalavā
Yama nayaku pillagade Yamuna nadhi yoddhuna
Pagalu ratri yeppudu paruvāle paruguna
Kontēgā navvethi kallalō karigedā
Kaugi lilō bandhinchi kāllāga neyyeda
Padamula dāchukoni payanincha povaddu
Manasulo kōrikalu maruvaga povaddu
Errani pedavulathō siggu padi poni
Pachani chengutho māya mani poni
Sarasamādu vayassulo
Thanuvūyālalooguthunte
Paruvam needalone
Parugulu theesthunte
Andame dāchuko
Yama nayaku pillagade Yamuna nadhi yoddhuna
Pagalu ratri yeppudu paruvāle paruguna
Ontariga thirigeti oyyāri pillagade
Vennela needalone vethakāli pillagade
Valapula valavesi valalona padani
Thapanala dahamutho thanalone karigiponi