Telugu Lyrics
నీ స్పర్శకే గగనం
ఏ క్షణం ఆగదు
ఈ కల భలే గమ్మత్తు
నా గుండెలో సందడి
ఎందుకో ఈ సందడి
రేయి పగలనక
నీ ధ్యాసేలే ఓ చెలి
ఈ క్షణం మోహనం
నీ స్పర్శకే గగనం
ఏ క్షణం ఆగదు
ఈ కల భలే గమ్మత్తు
అరె నిన్నటి తలపులు
నీ చూపులో మెరుపులు
ఎందుకో అవి నాలో
అలముకున్నాయి…
అరె నీతో అడుగులు
వేస్తుంటే నడకలు
ఎందుకో అవి దారులెన్నో
చేరిపోతాయి…
కళ్ళల్లో కలలు
పెదవుల్లో నవ్వులు
నీ తోడు నాకు
తోడుగా నిలిచే…
ఈ క్షణం మోహనం
నీ స్పర్శకే గగనం
ఏ క్షణం ఆగదు
ఈ కల భలే గమ్మత్తు
నా గుండెలో సందడి
ఎందుకో ఈ సందడి
రేయి పగలనక
నీ ధ్యాసేలే ఓ చెలి
ఈ క్షణం మోహనం
నీ స్పర్శకే గగనం
ఏ క్షణం ఆగదు
ఈ కల భలే గమ్మత్తు
అరె నీతో లోకం
మారేటి నాటికే
ఎందుకో అది నాకు
కలిగేటి ఈ తీపి…
అరె నీతో మాటలు
పలికేటి వేళలో
ఎందుకో అవి నేనెన్నో
తిరిగి తిరిగి వినే…
చేతిలో చేయి
చెలిమిలో మధురిమ
నీ తోడు నాకు
లోకం చూపే…
ఈ క్షణం మోహనం
నీ స్పర్శకే గగనం
ఏ క్షణం ఆగదు
ఈ కల భలే గమ్మత్తు
నా గుండెలో సందడి
ఎందుకో ఈ సందడి
రేయి పగలనక
నీ ధ్యాసేలే ఓ చెలి
ఈ క్షణం మోహనం
నీ స్పర్శకే గగనం
ఏ క్షణం ఆగదు
ఈ కల భలే గమ్మత్తు
English Lyrics / Transliteration
Nee sparshake gaganam
Ye kshanam aagadu
Ee kala bhale gammathu
Naa gundelo sandadi
Enduko ee sandadi
Reyi pagal anaka
Nee dhyaas ele oh cheli
Ee kshanam mohanam
Nee sparshake gaganam
Ye kshanam aagadu
Ee kala bhale gammathu
Are ninnati talupulu
Nee choopulo merupulu
Enduko avi naalo
Alamukunnaayi…
Are neetho adugulu
Vesthunte nadakalu
Enduko avi daarulnenno
Cheripothaayi…
Kallallo kalalu
Pedavullo navvulu
Nee thodu naaku
Thoduga niliche…
Ee kshanam mohanam
Nee sparshake gaganam
Ye kshanam aagadu
Ee kala bhale gammathu
Naa gundelo sandadi
Enduko ee sandadi
Reyi pagal anaka
Nee dhyaas ele oh cheli
Ee kshanam mohanam
Nee sparshake gaganam
Ye kshanam aagadu
Ee kala bhale gammathu
Are neetho lokam
Maareti naatike
Enduko adi naaku
Kaligeti ee theepi…
Are neetho maatalu
Paliketi velalo
Enduko avi nenehnno
Thirigi thirigi vine…
Chethilo cheyi
Chelimilo madhurima
Nee thodu naaku
Lokam choope…
Ee kshanam mohanam
Nee sparshake gaganam
Ye kshanam aagadu
Ee kala bhale gammathu
Naa gundelo sandadi
Enduko ee sandadi
Reyi pagal anaka
Nee dhyaas ele oh cheli
Ee kshanam mohanam
Nee sparshake gaganam
Ye kshanam aagadu
Ee kala bhale gammathu