Telugu Lyrics
నాలోన ఏదో వెలిగించవా
నా మనసులో మెలుపులు రేపవా
నన్ను కాస్త తట్టి లేపవా
ఓ చిరుగాలి మళ్ళీ రావా
నాలోన ఏదో వెలిగించవా
నా మనసులో మెలుపులు రేపవా
నన్ను కాస్త తట్టి లేపవా
ఎండమావిలా ఏమయ్యాయో
రంగులన్నీ కలలై పోయాయో
చెదిరిపోయిన ఆశలన్నీ
నేను చేరలేక వేదనపడి
చీకటిలో ఒంటరిగా మిగిలాను
ఓ చిరుగాలి మళ్ళీ రావా
నాలోన ఏదో వెలిగించవా
నా మనసులో మెలుపులు రేపవా
నన్ను కాస్త తట్టి లేపవా
నీలాల మేఘాలు కదిలాయి
ఎన్నెన్నో కలలకు ఊపిరిపోశాయి
మళ్ళీ మళ్ళీ రమ్మని పిలిచాయి
ఆ క్షణాలు మళ్ళీ రావని తెలిసి
వగచి వగచి నేను తపియిస్తుంటే
ఓ చిరుగాలి మళ్ళీ రావా
నాలోన ఏదో వెలిగించవా
నా మనసులో మెలుపులు రేపవా
నన్ను కాస్త తట్టి లేపవా
English Lyrics / Transliteration
Naalona edo veliginchavaa
Naa manasulo melupulu repavaa
Nannu kaastha thatti lepaavaa
O chirugali malli raava
Naalona edo veliginchavaa
Naa manasulo melupulu repavaa
Nannu kaastha thatti lepaavaa
Endamaavilaa emayyayo
Rangulanni kalalai poyayo
Chediripoyina aashalanni
Nenu cheraleka vedanapadi
Chikatilo ontarigaa migilaanu
O chirugali malli raava
Naalona edo veliginchavaa
Naa manasulo melupulu repavaa
Nannu kaastha thatti lepaavaa
Neelaala meghaalu kadilaayi
Ennenno kalalaku oopiriposhaayi
Malli malli rammani pilichaayi
Aa kshanaalu malli raavani telisi
Vagachi vagachi nenu tapistunte
O chirugali malli raava
Naalona edo veliginchavaa
Naa manasulo melupulu repavaa
Nannu kaastha thatti lepaavaa