Telugu Lyrics
బండెస్తు చూసెరా.. బంధాలు వీడరా
రంగుల రేకులా.. రాగాలు పంపరా
ముద్దుల ముచ్చట.. మళ్ళీ చెప్పరా
జవరాల పంతం.. జరిగేది ఏమంత
నాలోని సంతోషం.. నీదని తలచేంత
నువ్వంటే నాకు.. పిచ్చి ప్రేమ..
జంటైతే మన జీవితం.. స్వర్గం
మండెస్తు చందేరా.. మాయబజారు చేరరా
బండెస్తు చూసెరా.. బంధాలు వీడరా
ఆ..ఆ..ఆ..
కంటిలో కలలా.. కమ్మిన నీ రూపం
గుండెలో లయలా.. సాగిన నీ గానం
ఆశగా చూసా.. తీరని కోరిక..
హా.. నీకై మారేగా.. మారేగా..
నాలోని ప్రాణం..
అవును.. అవును..
ఏమైనా కానీ.. నీతోనే ఉంటే..
ఏ జన్మకైనా.. నీకై బతికే..
నా ప్రేమ.. నీదే..
మండెస్తు చందేరా.. మాయబజారు చేరరా
బండెస్తు చూసెరా.. బంధాలు వీడరా
రంగుల రేకులా.. రాగాలు పంపరా
ముద్దుల ముచ్చట.. మళ్ళీ చెప్పరా
English Lyrics / Transliteration
Bandesthu chuserra.. Bandhalu veedara
Rangula rekula.. Ragalu pampra
Muddula muchata.. Malli cheppara
Javarala pantham.. Jarigedi yemantha
Naaloni santhosham.. Needani talachentha
Nuvvante naaku.. Picchi prema..
Jantaithe mana jeevitham.. Swargam
Mandesthu chindeyra.. Mayabajaru cherara
Bandesthu chuserra.. Bandhalu veedara
Aa.. Aa.. Aa..
Kantilo kalala.. Kammina nee roopam
Gundelo layala.. Saagina nee ganam
Aashaga chusa.. Theerani korika..
Haa.. Neekai marega.. Marega..
Naaloni praanam..
Avunu.. Avunu..
Emaina kaani.. Neethone unte..
E janmakaina.. Neekai bathike..
Na prema.. Needhe..
Mandesthu chindeyra.. Mayabajaru cherara
Bandesthu chuserra.. Bandhalu veedara
Rangula rekula.. Ragalu pampra
Muddula muchata.. Malli cheppara