Telugu Lyrics
అల్లుకుంది ముల్లుగన్నది
వయసున్నది వెన్నముద్ద
వగలున్నది మాయలొద్ద
అలుక్కున్నది జల్లుమన్నది
అల్లుకుంది ముల్లుగన్నది
వయసున్నది వెన్నముద్ద
వగలున్నది మాయలొద్ద
కాలంతో పోరాటమా
కలిసి సాగే యాత్రమా
కౌగిలిలో సయ్యాటమా
కరిగిపోయే మాగమా
కలలన్నీ నిజమయ్యేలా
నడిచేటి నవలా
కలిసుంటే స్వర్గమలా
కలిగేటి కలలా
అలుక్కున్నది జల్లుమన్నది
అల్లుకుంది ముల్లుగన్నది
వయసున్నది వెన్నముద్ద
వగలున్నది మాయలొద్ద
నవ్వాలో ఏడాలో
నాతో నువ్వున్నాలో
నా చెంతనే ఉండాలి
నేనెప్పుడూ నీతోడై
మాటల్లో దాగుంది
మనసుకు చెప్పే భావమిది
ఇన్నాళ్లు ఈ వేడిమి
నిన్నే చేరాలంట
ఏంటో ఈ తీపి
ఏంటో ఈ కోరి
హద్దులు దాటి
పరుగులు తీసే
హృదయపు నాడి
అలుక్కున్నది జల్లుమన్నది
అల్లుకుంది ముల్లుగన్నది
వయసున్నది వెన్నముద్ద
వగలున్నది మాయలొద్ద
అలుక్కున్నది జల్లుమన్నది
అల్లుకుంది ముల్లుగన్నది
వయసున్నది వెన్నముద్ద
వగలున్నది మాయలొద్ద
English Lyrics / Transliteration
Allukundi mullugannadi
Vayasunnadi vennamudda
Vagalunnadi mayalodda
Alukkunnadi jallumannadi
Allukundi mullugannadi
Vayasunnadi vennamudda
Vagalunnadi mayalodda
Kaalam tho poraatama
Kalisi saage yatrama
Kougililo sayyatamal
Karigipoye magama
Kalalanni nijamayyela
Nadicheti navala
Kalisunte swargamala
Kaligeti kalala
Alukkunnadi jallumannadi
Allukundi mullugannadi
Vayasunnadi vennamudda
Vagalunnadi mayalodda
Navvalo edavalo
Naatho nuvvunnalo
Naa chentane undali
Nenepudu neethodai
Maatallo daagundi
Manasuku cheppe bhavamidi
Innallu ee vedimi
Ninne cheralanta
Ento ee teepi
Ento ee kori
Haddulu daati
Parugulu teese
Hridayapu naadi
Alukkunnadi jallumannadi
Allukundi mullugannadi
Vayasunnadi vennamudda
Vagalunnadi mayalodda
Alukkunnadi jallumannadi
Allukundi mullugannadi
Vayasunnadi vennamudda
Vagalunnadi mayalodda