Telugu Lyrics
నా ఇలలోనే
ఒక వానరమ్ము
అరుదుగ నీలో
ఒక దివ్యరూపము
కలిసిన ఈ వేళ
కళ్యాణమాయె
ఈ లోకమంతా
సంతోష మాయె
జగమంతలో ఒక
కొత్త వెలుగు
ప్రతి హృదయములో
ప్రేమ తరంగం
ఆనందం ఎన్నడో
అందరిలో
ఆ మధుర క్షణం
మనకోసమే
ఇలకు దివిచె
నా ఇలలోనే
ఒక వానరమ్ము
అరుదుగ నీలో
ఒక దివ్యరూపము
కలిసిన ఈ వేళ
కళ్యాణమాయె
ఈ లోకమంతా
సంతోష మాయె
సుందర వచనాల
పలుకుతు నీవు
సరిగమల రాగాల
మురిపిస్తు నీవు
ఏ దేవుడెరిగెనో
మన బంధమెంతో
బ్రతుకే ఒక పండుగ
నీతోడ వుంటే
ఆకాశ వీధుల్లో
పక్షులన్ని
నృత్యం చేసెగా
మన ప్రేమకోసం
ఇలకు దివిచె
నా ఇలలోనే
ఒక వానరమ్ము
అరుదుగ నీలో
ఒక దివ్యరూపము
కలిసిన ఈ వేళ
కళ్యాణమాయె
ఈ లోకమంతా
సంతోష మాయె
English Lyrics / Transliteration
Naa ilalone
Oka vaanamu
Aruduga neelo
Oka divyarupamu
Kalisina ee vela
Kalyanamaye
Ee lokamanta
Santoshamaye
Jagamantalo oka
Kotta velugu
Prati hrudayamulo
Prema tarangam
Anandam ennado
Andarilo
Aa madhura kshanam
Manakosame
Ilaku diviche
Naa ilalone
Oka vaanamu
Aruduga neelo
Oka divyarupamu
Kalisina ee vela
Kalyanamaye
Ee lokamanta
Santoshamaye
Sundara vachanaala
Palukutu neevu
Saregamala raagaala
Muripistu neevu
Ye devuderigeno
Mana bandham entho
Bratuke oka panduga
Neethoda vunte
Aakasha veedhullo
Pakshulanni
Nruthyam chesega
Mana premakosam
Ilaku diviche
Naa ilalone
Oka vaanamu
Aruduga neelo
Oka divyarupamu
Kalisina ee vela
Kalyanamaye
Ee lokamanta
Santoshamaye