Telugu Lyrics
ప్రభువైన యేసు స్తోత్రం
దేవుని స్తోత్రం స్తోత్రం
ప్రభువైన యేసు స్తోత్రం
అద్భుతాలు చేసే దేవుడు
అద్భుతాలు చేసే దేవుడు
నిత్యజీవం ఇచ్చే దేవుడు
నిత్యజీవం ఇచ్చే దేవుడు
యేసయ్య నీ నామము
యేసయ్య నీ నామము
స్తుతించెదము ఎల్లప్పుడూ
స్తుతించెదము ఎల్లప్పుడూ
నీ కృపయే చాలును
నీ కృపయే చాలును
నీ ప్రేమయే చాలును
నీ ప్రేమయే చాలును
ఆరాధన యేసయ్యా
ఆరాధన యేసయ్యా
ఆరాధన నీకేనయ్యా
ఆరాధన నీకేనయ్యా
English Lyrics / Transliteration
Prabhuvaina Yesu sthothram
Devuni sthothram sthothram
Prabhuvaina Yesu sthothram
Adbhutalu chese devudu
Adbhutalu chese devudu
Nityajeevam icche devudu
Nityajeevam icche devudu
Yesayya nee naamamu
Yesayya nee naamamu
Sthutinchedamu ellappudu
Sthutinchedamu ellappudu
Nee krupaye chaalunu
Nee krupaye chaalunu
Nee premaye chaalunu
Nee premaye chaalunu
Aaradhana Yesayya
Aaradhana Yesayya
Aaradhana neekenayya
Aaradhana neekenayya