Telugu Lyrics
ప్రియ యేసు రాజు పరిశుద్ధుడవు
అద్భుత కార్యములు చేయువాడవు
నీకన్న యెవరు లేరు లోకములో
ప్రియ యేసు రాజు పరిశుద్ధుడవు
ప్రియ యేసు రాజు పరిశుద్ధుడవు
అద్భుత కార్యములు చేయువాడవు
నీకన్న యెవరు లేరు లోకములో
నీ నామములో శాంతి సుఖములు
నీ నామములో జయములు
నీ నామములో విడుదల
నీ నామములో నూతన జీవితం
ప్రియ యేసు రాజు పరిశుద్ధుడవు
ప్రియ యేసు రాజు పరిశుద్ధుడవు
అద్భుత కార్యములు చేయువాడవు
నీకన్న యెవరు లేరు లోకములో
లోకము విడిచి నీ దరికి వచ్చితి
నీ ప్రేమలో నివసించ వచ్చితి
నీ సన్నిధిలో పరవశించ వచ్చితి
నీ కృపలో స్థిరపడ వచ్చితి
ప్రియ యేసు రాజు పరిశుద్ధుడవు
ప్రియ యేసు రాజు పరిశుద్ధుడవు
అద్భుత కార్యములు చేయువాడవు
నీకన్న యెవరు లేరు లోకములో
నీకే యిలలో మహిమయు ఘనతయు
నీకే యిలలో స్తోత్రము
నీకే యిలలో ఆరాధన
నీకే యిలలో సర్వం నీవే
ప్రియ యేసు రాజు పరిశుద్ధుడవు
ప్రియ యేసు రాజు పరిశుద్ధుడవు
అద్భుత కార్యములు చేయువాడవు
నీకన్న యెవరు లేరు లోకములో
English Lyrics / Transliteration
Priya Yesu Raju Parishuddudavu
Adbhuta Karyamulu Cheyuvaadavu
Neekanna Yevaru Leru Lokamulo
Priya Yesu Raju Parishuddudavu
Priya Yesu Raju Parishuddudavu
Adbhuta Karyamulu Cheyuvaadavu
Neekanna Yevaru Leru Lokamulo
Nee Naamamulo Shanti Sukhamulu
Nee Naamamulo Jayamulu
Nee Naamamulo Vidudala
Nee Naamamulo Nutana Jeevitam
Priya Yesu Raju Parishuddudavu
Priya Yesu Raju Parishuddudavu
Adbhuta Karyamulu Cheyuvaadavu
Neekanna Yevaru Leru Lokamulo
Lokamu Vidichi Nee Dariki Vachchiti
Nee Premalo Nivasinchha Vachchiti
Nee Sannidhilo Paravashinchha Vachchiti
Nee Kripalo Sthirapada Vachchiti
Priya Yesu Raju Parishuddudavu
Priya Yesu Raju Parishuddudavu
Adbhuta Karyamulu Cheyuvaadavu
Neekanna Yevaru Leru Lokamulo
Neeke Yilalo Mahimayu Ghanathayu
Neeke Yilalo Stotramu
Neeke Yilalo Aaradhana
Neeke Yilalo Sarvam Neeve
Priya Yesu Raju Parishuddudavu
Priya Yesu Raju Parishuddudavu
Adbhuta Karyamulu Cheyuvaadavu
Neekanna Yevaru Leru Lokamulo