Telugu Lyrics
చూడండయ్య చూడండయ్య
మా వూరి లక్కీ డాల
దాని చూపుల మెరుగుల
పారేటి మారాజు
దాని దారులెన్నెన్నో
అండరయ్య చండ్రయ్య
చూడండయ్య చూడండయ్య
ఆపైన ఆడేటి
అంగరంగ వైభోగ
పలికేటి పద్యమ్ము
అది కాదది కాదది
మనసున నిలిచేటి
మధురమ్ము కాదది
సరసమ్ము సాగేటి
సందర్భమ్ము కాదది
పలికేటి పద్యమ్ము
దాని చూపుల మెరుగుల
పారేటి మారాజు
దాని దారులెన్నెన్నో
అండరయ్య చండ్రయ్య
చూడండయ్య చూడండయ్య
ఆపైన ఆడేటి
అంగరంగ వైభోగ
English Lyrics / Transliteration
Chudandayya chudandayya
Maa voori lucky doll-a
Daani choopula merugula
Paareti maraju
Daani daarulennnenno
Andarayya chandrayya
Chudandayya chudandayya
Aapaina aadeti
Angaranga vaibhoga
Paliketi padyammu
Adi kaadadi kaadadi
Manasuna nilicheti
Madhurammukaadadi
Sarasammuga saageti
Sandarbhammukaadadi
Paliketi padyammu
Daani choopula merugula
Paareti maraju
Daani daarulennnenno
Andarayya chandrayya
Chudandayya chudandayya
Aapaina aadeti
Angaranga vaibhoga