Telugu Lyrics
ఈ లోకంలో ఈ లోకంలో
ఎవరు నీకు, ఎవరు నీకు
ఈ లోకంలో ఈ లోకంలో
పరులు నీవంట, నీవే పరులంట
బ్రతుకు మాయంట, పైన దేవుడుంట
ఎవరు నీకు, ఎవరు నీకు
ఈ లోకంలో ఈ లోకంలో
తన వారంటారు, ధనమున్నవారిని
బంధమంటారు, బంధువన్నవారిని
మనసొకటే, మర్మం మరొకటే
తెలియక మోసపోకుమా
కష్టాలలో, కన్నీటి కడలిలో
ఒంటరివైపోతే, ఎవరే నీకు తోడు
ఎవరు నీకు, ఎవరు నీకు
ఈ లోకంలో ఈ లోకంలో
English Lyrics / Transliteration
Ee lokamlo, ee lokamlo
Evaru neeku, evaru neeku
Ee lokamlo, ee lokamlo
Parulu neevanta, neeve parulanta
Bratuku maayanta, paina devudunta
Evaru neeku, evaru neeku
Ee lokamlo, ee lokamlo
Tana vaarantaaru, dhanamunnavarini
Bandhamantaaru, bandhuvannavarini
Manasokate, marmam marokate
Teliyaka mosapokuma
Kashtaalalo, kanneeti kadalilo
Ontarivaipothe, evare neeku thodu
Evaru neeku, evaru neeku
Ee lokamlo, ee lokamlo