Telugu Lyrics
చిరుగాలిలో తేలిపోతుంది
ఎందుకో ప్రాయం ఎందుకో ప్రాయం
చిరుగాలిలో తేలిపోతుంది
రంగుల కలలే కనులలో నిండి
ఎటువో పయనం సాగుతుంది
ఎందుకో ప్రాయం ఎందుకో ప్రాయం
చిరుగాలిలో తేలిపోతుంది
మంచు తెరల మాటున దాగున్న
వెన్నెల వెలుగును వెతుకుతుంది
చెలిమి కౌగిలికై తహతహలాడే
పసిడి పక్షికి రెక్కలొస్తాయి
పిల్లగాలి వీచెనుగా
పిలిచి పిలిచి పిలిచెనుగా
పరువమున పంతమే కదా
పరవశమేగా
ఎందుకో ప్రాయం ఎందుకో ప్రాయం
చిరుగాలిలో తేలిపోతుంది
హృదయ వీణపై సన్నాయి రాగాలు
అందెమల్లె వలే ఊగుతాయి
ప్రియుని పాదముల సవ్వడికై
చెవి తొలిమెలకులు అడుగుతాయి
వెన్నెల మాయెనుగా
వయసు దోచెనుగా
అధురమధురమాయెగా
అమృతమాయెగా
ఎందుకో ప్రాయం ఎందుకో ప్రాయం
చిరుగాలిలో తేలిపోతుంది
రంగుల కలలే కనులలో నిండి
ఎటువో పయనం సాగుతుంది
ఎందుకో ప్రాయం ఎందుకో ప్రాయం
చిరుగాలిలో తేలిపోతుంది
English Lyrics / Transliteration
Chirugaalilo telipothundi
Endhuko prayam endhuko prayam
Chirugaalilo telipothundi
Rangula kalale kanulalo nindi
EtuvO payanam saaguthundi
Endhuko prayam endhuko prayam
Chirugaalilo telipothundi
Manchu therala maatuna daagunna
Vennela velugunu vethukuthundi
Chelimi kaugalikai tahathahalaade
Pasidi pakshiki rekkalosthaayi
Pillagaali vechenugaa
Pilichi pilichi pilichenugaa
Paruvamuna panthame kadaa
Paravashamegaa
Endhuko prayam endhuko prayam
Chirugaalilo telipothundi
Hrudaya veenapai sannaayi raagaalu
Andemalle vale ooguthaayi
PriyuNi paadamula savvadikai
Chevi tholimekakalu aduguthaayi
Vennela maayenugaa
Vayasu dochenugaa
Adhuramadhuramayegaa
Amruthamayegaa
Endhuko prayam endhuko prayam
Chirugaalilo telipothundi
Rangula kalale kanulalo nindi
EtuvO payanam saaguthundi
Endhuko prayam endhuko prayam
Chirugaalilo telipothundi