Telugu Lyrics
పదమే ప్రాణం సగమై
నాట్యమే నానో సగమై
పదమే ప్రాణం సగమై
నీ రాకకై వేచి యున్నా
నా ఊహలే రాగాలయ్యే
నీ రాకకై వేచి యున్నా
నా ఊహలే రాగాలయ్యే
నయనాలే భావాలై
నటించే నాట్యమే నా
పదమే ప్రాణం సగమై
నాట్యమే నాలో సగమై
చరణం 1:
ఎదలో సవ్వడిలో
శ్రుతులెన్నో కలిసే
నయనాల వెలుగులో
అర్థాలు తెలిసే
ఎదలో సవ్వడిలో
శ్రుతులెన్నో కలిసే
నయనాల వెలుగులో
అర్థాలు తెలిసే
సన్నని గాలిలో
సుందర స్వరాలై
వసంతాలన్నీ
చేరే నాలో
నాట్యమే నాలో సగమై
పదమే ప్రాణం సగమై
నీ రాకకై వేచి యున్నా
నా ఊహలే రాగాలయ్యే
నయనాలే భావాలై
నటించే నాట్యమే నా
పదమే ప్రాణం సగమై
నాట్యమే నాలో సగమై
చరణం 2:
కలలే కదిలే
పల్లవిపాడే
తనువే ఆడే
తన్మయత్వంలో
కలలే కదిలే
పల్లవిపాడే
తనువే ఆడే
తన్మయత్వంలో
హృదయ నాదమై
అందాల హారమై
నీలో విలీనం
అయ్యే క్షణమై
నాట్యమే నాలో సగమై
పదమే ప్రాణం సగమై
నీ రాకకై వేచి యున్నా
నా ఊహలే రాగాలయ్యే
నయనాలే భావాలై
నటించే నాట్యమే నా
పదమే ప్రాణం సగమై
నాట్యమే నాలో సగమై
English Lyrics / Transliteration
Padamē prāṇaṁ sagamai
Naatyamē nāno sagamai
Padamē prāṇaṁ sagamai
Nī rākkakai vēci yunnnā
Nā ūhalē rāgālayyē
Nī rākkakai vēci yunnnā
Nā ūhalē rāgālayyē
Nayanālē bhāvālay
Naṭincē nāṭyamē nā
Padamē prāṇaṁ sagamai
Naatyamē nālo sagamai
Charanam 1:
Edalō savvaḍilō
Śrutulennō kalisē
Nayanāla velugulō
Arthālu telisē
Edalō savvaḍilō
Śrutulennō kalisē
Nayanāla velugulō
Arthālu telisē
Sannani gālilō
Sundara svarālay
Vasantālannī
Cērē nālō
Naatyamē nālo sagamai
Padamē prāṇaṁ sagamai
Nī rākkakai vēci yunnnā
Nā ūhalē rāgālayyē
Nayanālē bhāvālay
Naṭincē nāṭyamē nā
Padamē prāṇaṁ sagamai
Naatyamē nālo sagamai
Charanam 2:
Kalalē kadilē
Pallavipāḍē
Tanuvē āḍē
Tanmayatvanlō
Kalalē kadilē
Pallavipāḍē
Tanuvē āḍē
Tanmayatvanlō
Hr̥daya nādamai
Andāla hāramai
Nīlō vilīnaṁ
Ayyē kṣaṇamai
Naatyamē nālo sagamai
Padamē prāṇaṁ sagamai
Nī rākkakai vēci yunnnā
Nā ūhalē rāgālayyē
Nayanālē bhāvālay
Naṭincē nāṭyamē nā
Padamē prāṇaṁ sagamai
Naatyamē nālo sagamai