Telugu Lyrics
నిన్ను చేరి సేవింతునే
ఆమెన్ ఆమెన్ స్తుతియించుచు
నిన్ను కోరి కొలిచెదనే
నరరూపమెత్తిన దేవుడవు
నిన్ను మించిన దైవములేదన్న
బలిగా మారిన దేవరవై
నా పాపములనే కడిగితివన్న
అవును ప్రభువా నీ కృపకు
ఈ జన్మము చాలదన్న
ఎన్నడూ వీడను నీ మార్గము
శాశ్వతము నీ ఆనందము
నా కన్నులు నీ రూపమన్న
నా పెదవులు నీ నామమన్న
నా హృదయము నీ ప్రేమ అన్న
నీవే నా సర్వస్వమన్న
ఆమెన్ ఆమెన్ స్తుతియించుచు
నిన్ను కోరి కొలిచెదనే
నా మనసు నీ దాసన్నదే
నిన్ను చేరి సేవింతునే
English Lyrics / Transliteration
Ninnu cheri sevinthune
Amen amen sthuthinchuchu
Ninnu kori kolichedane
Nararoopamettina devudavu
Ninnu minchina daivamulenanna
Baliga maarina devaraivai
Naa paapamulane kadigithivanna
Avunu prabhua nee krupaku
Ee janmamu chaaladanna
Ennadoo veedanu nee margamu
Shaashvathamu nee aanandamu
Naa kannulu nee roopamanna
Naa pedavulu nee naamamanna
Naa hrudayamu nee prema anna
Neeve naa sarvasvamantha
Amen amen sthuthinchuchu
Ninnu kori kolichedane
Naa manasu nee daasannade
Ninnu cheri sevinthune