Telugu Lyrics
అతనింటి ముచ్చటెంతో వినరయ్యా
అనగనొక ఇల్తుంది ఆ ఇంట్లో రామయ్య
అతనింటి ముచ్చటెంతో వినరయ్యా
అలకల కాళ్లకు గజ్జె కట్టె
పడమటి సంజెనే వెన్నెల ముట్టె
పాల కడలికి పల్లకి ఎట్టె
పగలె నిదురలో ముద్దొచ్చే బొమ్మ
అనగనొక ఇల్తుంది ఆ ఇంట్లో రామయ్య
అతనింటి ముచ్చటెంతో వినరయ్యా
అందాల సీతమ్మ అరవిరిగె పువ్వా
అడుగుల సవ్వడికే అలికిడి కాదా
చిరునవ్వుల చెలిమికి చిలిపి పిలుపా
చిక్కటి మమతకు చేదోడు కాదా
అనగనొక ఇల్తుంది ఆ ఇంట్లో రామయ్య
అతనింటి ముచ్చటెంతో వినరయ్యా
తను నా చెంత వుంటే తెలువరి ఎప్పుడొస్తుందో
పగలు రేయి కాదె సంతోషం
అతనింటి ముచ్చటెంతో వినరయ్యా
English Lyrics / Transliteration
Athininti muchathemtho vinarayya
Anaganoka illundi aa intlo Ramayya
Athininti muchathemtho vinarayya
Alakala kaallaku gajje katte
Padamati sanjene vennela mutte
Paala kadaliki pallaki ette
Pagale niduralo muddoche bomma
Anaganoka illundi aa intlo Ramayya
Athininti muchathemtho vinarayya
Andala Seethamma aravirige puvva
Adugula savvadike alikidi kaada
Chirunavvula chelimiki chilipi pilupa
Chikkati mamathaku chedoḍu kaada
Anaganoka illundi aa intlo Ramayya
Athininti muchathemtho vinarayya
Thanu naa chenta vunte teluvari eppudostundo
Pagalu reyi kaade santhosham
Athininti muchathemtho vinarayya