Telugu Lyrics
నేనెంతో అందం అది నాక్కొంచం
నాలోన అందం నీ కంట చూస్తే
నాకేదో అందం అరె ఏమయ్యిందే
ప్రియసఖి అందం ప్రియసఖి అందం
నేనెంతో అందం అది నాక్కొంచం
నీ ముగ్గురే మోహించే అందం
ఏ వెన్నెలకెట్లు అందం
ఇది మన్మధ దర్పాన్ని తగ్గించే అందం
కనలేక పోతోందే అందం
నీ నడకే విరిసిన వసంతం
నీ నవ్వులే పూచిన వసంతం
నీ పలికే మధుర గీతం
కరిగిపోయే వయ్యారం
చూసే కొద్దీ తీరని సంతోషం
ప్రియసఖి అందం ప్రియసఖి అందం
నేనెంతో అందం అది నాక్కొంచం
నాలోన అందం నీ కంట చూస్తే
నాకేదో అందం అరె ఏమయ్యిందే
నీ కురులే మేఘాల తీరం
మరి నీ కనులే మాయాజాలం
నీ సిగ్గులె గుండెకు ప్రాణం
అది పెంచే ఆవేదన
నీ చూపే నా హృదయాల
నీ కౌగిలే నా స్వర్గాల
నీ నవ్వే నా ఊహాల
నీతోనే నా లోకాలు
కలిసుంటే హాయి హాయిగా
ప్రియసఖి అందం ప్రియసఖి అందం
నేనెంతో అందం అది నాక్కొంచం
నాలోన అందం నీ కంట చూస్తే
నాకేదో అందం అరె ఏమయ్యిందే
English Lyrics / Transliteration
Nenentho andam adi naakkoncham
Naalona andam nee kanta chusthe
Naakedo andam are emayyindhe
Priyasaki andam priyasaki andam
Nenentho andam adi naakkoncham
Nee muggure mohinche andam
Ye vennelakettlu andam
Idi manmadha darpaanni thagginche andam
Kanuleka pothundhe andam
Nee nadake virisina vasantham
Nee navvule poochina vasantham
Nee palike madhura geetham
Karigipoye vayyaaram
Choose koddee theerani santhosham
Priyasaki andam priyasaki andam
Nenentho andam adi naakkoncham
Naalona andam nee kanta chusthe
Naakedo andam are emayyindhe
Nee kurule meghala theeram
Mari nee kanule maayaajaalam
Nee siggule gundeku praanam
Adi penche aavedana
Nee choope naa hrudayaala
Nee kaugile naa swargaala
Nee navve naa oohaala
Neethone naa lokaalu
Kalisunte haayi haayigaa
Priyasaki andam priyasaki andam
Nenentho andam adi naakkoncham
Naalona andam nee kanta chusthe
Naakedo andam are emayyindhe