Telugu Lyrics
యెంత మోసం
నా యదలో ఏల యింత నిరాశ
ఆశలన్ని అడియాసలై
అంతరించిపోనీ
లోకం నన్ను వెక్కిరింపనీ
ఎవ్వరు నన్ను కనికరించనీ
ఏ జీవితం ఏ జీవితం
యెంత మోసం
నా యదలో ఏల యింత నిరాశ
ఒంటరిగా ఈ లోకంలో
నడవగలనా
నా కన్నీటి కథ ఎవరితో
చెప్పగలనా
నేనున్న చోట నీడలేదు
వెలుగులేదు
ఎటు వెళ్ళినా దారిలేదు
ఆశలేదు
ఏ జీవితం ఏ జీవితం
యెంత మోసం
నా యదలో ఏల యింత నిరాశ
రేయి చేరే వేళలో
దిక్కు తోచనీ
నాలో నేనే కలసిపోయే
నిమిత్తం కానీ
కాలమంటే కరుణలేదు
నమ్మకంలేదు
నా బ్రతుకంటే లెక్కలేదు
గౌరవంలేదు
ఏ జీవితం ఏ జీవితం
యెంత మోసం
నా యదలో ఏల యింత నిరాశ
English Lyrics / Transliteration
Yentha mosam
Naa yadalo ela intha niraasha
Aashalanni adiyaasalai
Antharinchiponee
Lokam nannu vekkirimpani
Evvaru nannu kanikarinchani
Ye jeevitham ye jeevitham
Yentha mosam
Naa yadalo ela intha niraasha
Ontariga ee lokamlo
Nadavalagaanaa
Naa kanneeti katha evaritho
Cheppagalanaa
Nenunna chota needaledu
Veluguledu
Etu vellina daariledu
Aashaledu
Ye jeevitham ye jeevitham
Yentha mosam
Naa yadalo ela intha niraasha
Reyi chere velalo
Dhikku thochani
Naalo nene kalasipoye
Nimitham kaani
Kaalamante karuna ledu
Nammakam ledu
Naa brathukante lekkaledu
Gouravam ledu
Ye jeevitham ye jeevitham
Yentha mosam
Naa yadalo ela intha niraasha