Telugu Lyrics
నీ కనుల లోతుల్లో
ఉన్నవేళ ఏమైందో
నా మనసు మోజుల్లో
స్వప్నవేదో స్వరాలెన్నో
నీ కనుల లోతుల్లో
ఉన్నవేళ ఏమైందో
నా మనసు మోజుల్లో
ప్రేమతో నీ స్పర్శతో
జన్మలో మరువలేని
మధురమైన ఈ లయలో
నేనున్నా వేడితో
ఎంతెంతో దూరం ఉన్నా
ఎదలో నీ రూపమే
శృతిగా లయగా నిలిచె
నా ప్రియమైన వాడె
మనసుల తీరాలను
చేరేటి నావలు
కావాలని కోరుకుంటూ
పయనించే వేళలో
స్వప్నవేదో స్వరాలెన్నో
నీ కనుల లోతుల్లో
ఉన్నవేళ ఏమైందో
నా మనసు మోజుల్లో
మెరుపుల దారులలో
నడిచేటి నీ అడుగులు
గమ్యమెంటో తెలియక
నే వెంట వచ్చే వేళలో
మనసు పల్లవించగా
నీ ఊహలో తేలుతుంటే
పగలు రాత్రులు మరుతు
విరిసిన మల్లెలా
నీతో నా లోకం
నీతో నా పయనం
నీవు లేని క్షణము
నిజం కాదని నే మరిచా
స్వప్నవేదో స్వరాలెన్నో
నీ కనుల లోతుల్లో
ఉన్నవేళ ఏమైందో
నా మనసు మోజుల్లో
స్వప్నవేదో స్వరాలెన్నో
నీ కనుల లోతుల్లో
ఉన్నవేళ ఏమైందో
నా మనసు మోజుల్లో
English Lyrics / Transliteration
Nī kanula lōtullō
Unnavēḷa ēmaindō
Nā manasu mōjullō
Swapnavēdō svarālenno
Nī kanula lōtullō
Unnavēḷa ēmaindō
Nā manasu mōjullō
Prēmatō nī sparśatō
Janmalō maruvalēni
Madhuramaina ī layalō
Nēnunnā vēḍitō
Ententō dūraṁ unnā
Edalō nī rūpamē
Śrutigā layagā nilicē
Nā priyamaina vāḍe
Manasula tīrālanu
Cērēṭi nāvalu
Kāvālani kōrukuṇṭū
Payaṇincē vēḷalō
Swapnavēdō svarālenno
Nī kanula lōtullō
Unnavēḷa ēmaindō
Nā manasu mōjullō
Merupula dārulalō
Naḍicēṭi nī aḍugulu
Gamyameṇṭō teliyaka
Nē veṇṭ vacce vēḷalō
Manasu pallavin̄cagā
Nī ūhalō tēlutuṇṭē
Pagalu rātrulu marutu
Virisina malle’lā
Nītō nā lōkaṁ
Nītō nā payanaṁ
Nīvu lēni kṣaṇamu
Nijaṁ kādani nē maricā
Swapnavēdō svarālenno
Nī kanula lōtullō
Unnavēḷa ēmaindō
Nā manasu mōjullō
Swapnavēdō svarālenno
Nī kanula lōtullō
Unnavēḷa ēmaindō
Nā manasu mōjullō