Telugu Lyrics
నీ పెదవి పైన వుంది ఓ మందారం
సియంటే సియ్యాండి సియ్యాండి రంగమ్మ
నీ కళ్ళలో వుంది ఓ చంద్రవదనం
సియంటే సియ్యాండి సియ్యాండి రంగమ్మ
నీ పెదవి పైన వుంది ఓ మందారం
సియంటే సియ్యాండి సియ్యాండి రంగమ్మ
నీ కళ్ళలో వుంది ఓ చంద్రవదనం
పడమటి కొండల్లోన పసుపు కోస్తే
పరిగెత్తుకొచ్చేటి పిల్ల నీవే
పడమటి కొండల్లోన పసుపు కోస్తే
పరిగెత్తుకొచ్చేటి పిల్ల నీవే
గంగమ్మ ఒడిలోన గవ్వలాడితే
తిరిగి తిరిగి చూసేటి తియ్యనీవే
సియంటే సియ్యాండి సియ్యాండి రంగమ్మ
నీ పెదవి పైన వుంది ఓ మందారం
సియంటే సియ్యాండి సియ్యాండి రంగమ్మ
నీ కళ్ళలో వుంది ఓ చంద్రవదనం
అద్దాల మంటపాన అలకతప్పే
ఆడపిల్ల వయ్యారం నువ్వే
అద్దాల మంటపాన అలకతప్పే
ఆడపిల్ల వయ్యారం నువ్వే
తత్తరపాటుతోన తనదరిలోన
తాగేటి గంగయ్య కళ్ళే నువ్వే
సియంటే సియ్యాండి సియ్యాండి రంగమ్మ
నీ పెదవి పైన వుంది ఓ మందారం
సియంటే సియ్యాండి సియ్యాండి రంగమ్మ
నీ కళ్ళలో వుంది ఓ చంద్రవదనం
సియంటే సియ్యాండి సియ్యాండి రంగమ్మ
నీ పెదవి పైన వుంది ఓ మందారం
సియంటే సియ్యాండి సియ్యాండి రంగమ్మ
నీ కళ్ళలో వుంది ఓ చంద్రవదనం
English Lyrics / Transliteration
Nee pedavi paina vundi o mandaram
Siyyante siyyandi siyyanndi rangamma
Nee kallalo vundi o chandravadanam
Siyyante siyyandi siyyanndi rangamma
Nee pedavi paina vundi o mandaram
Siyyante siyyandi siyyanndi rangamma
Nee kallalo vundi o chandravadanam
Padamati kondallona pasupu koste
Parigettukoccheti pilla neeve
Padamati kondallona pasupu koste
Parigettukoccheti pilla neeve
Gangamma odilona gavva ladite
Tirigi tirigi choose tiyyanneeve
Siyyante siyyandi siyyanndi rangamma
Nee pedavi paina vundi o mandaram
Siyyante siyyandi siyyanndi rangamma
Nee kallalo vundi o chandravadanam
Addala mantapana alakatappe
Adapilla vayyaram nuvve
Addala mantapana alakatappe
Adapilla vayyaram nuvve
Tattarapatutona tanadarilona
Tageti gangayya kalle nuvve
Siyyante siyyandi siyyanndi rangamma
Nee pedavi paina vundi o mandaram
Siyyante siyyandi siyyanndi rangamma
Nee kallalo vundi o chandravadanam
Siyyante siyyandi siyyanndi rangamma
Nee pedavi paina vundi o mandaram
Siyyante siyyandi siyyanndi rangamma
Nee kallalo vundi o chandravadanam