Telugu Lyrics
చెలియా చెలియా సిగ్గెందుకే
చెలియా చెలియా సిగ్గెందుకే
చెలియా చెలియా సిగ్గెందుకే
ఏ జాబిలి వెలుగు నీ మోమున
ఏ వయ్యారపు పొంగు నీ నయనాన
ఈ అందాలన్నీ కని ఆకాశం
నేడే పుట్టిందేమో అనిపించెను
చెలియా చెలియా సిగ్గెందుకే
చెలియా చెలియా సిగ్గెందుకే
చెలియా చెలియా సిగ్గెందుకే
చెలియా చెలియా సిగ్గెందుకే
ఒకటే ఒకటె కోరిక నా మదిలో
నీ చేయి నా చేయి చేరాలని
ఒకటే ఒకటే కల ఈ కనులకు
నీరూపమే కనపడాలని
హేయ్.. నీరూపమే కనపడాలని
నేనున్న చోటే నువ్వే ఉండాలని
నా ఊహల్లో నువ్వే ఉండాలని
నా గుండెలో శ్వాసలా నిండాలని
నీ జ్ఞాపకాలే నన్ను చేరాలని
చెలియా చెలియా సిగ్గెందుకే
చెలియా చెలియా సిగ్గెందుకే
చెలియా చెలియా సిగ్గెందుకే
చెలియా చెలియా సిగ్గెందుకే
ఏ జాబిలి వెలుగు నీ మోమున
ఏ వయ్యారపు పొంగు నీ నయనాన
ఈ అందాలన్నీ కని ఆకాశం
నేడే పుట్టిందేమో అనిపించెను
చెలియా చెలియా సిగ్గెందుకే
చెలియా చెలియా సిగ్గెందుకే
చెలియా చెలియా సిగ్గెందుకే
చెలియా చెలియా సిగ్గెందుకే
నాలో నీవే నువ్వే నాలోన
నా మాటలో పాటలో నువ్వేన
నా ఊహల్లో రూపం నువ్వేన
నా ప్రతి క్షణంలోనూ నువ్వేన
హేయ్.. నా ప్రతి క్షణంలోనూ నువ్వేన
నేనున్న చోటే నువ్వే ఉండాలని
నా ఊహల్లో నువ్వే ఉండాలని
నా గుండెలో శ్వాసలా నిండాలని
నీ జ్ఞాపకాలే నన్ను చేరాలని
చెలియా చెలియా సిగ్గెందుకే
చెలియా చెలియా సిగ్గెందుకే
చెలియా చెలియా సిగ్గెందుకే
చెలియా చెలియా సిగ్గెందుకే
ఏ జాబిలి వెలుగు నీ మోమున
ఏ వయ్యారపు పొంగు నీ నయనాన
ఈ అందాలన్నీ కని ఆకాశం
నేడే పుట్టిందేమో అనిపించెను
చెలియా చెలియా సిగ్గెందుకే
చెలియా చెలియా సిగ్గెందుకే
చెలియా చెలియా సిగ్గెందుకే
చెలియా చెలియా సిగ్గెందుకే
English Lyrics / Transliteration
Cheliya cheliya siggenduke
Cheliya cheliya siggenduke
Cheliya cheliya siggenduke
Ye jaabili velugu nee monuna
Ye vayyarapu pongu nee nayanana
Ee andaalanni kani aakaasham
Nede puttindemo anipinchenu
Cheliya cheliya siggenduke
Cheliya cheliya siggenduke
Cheliya cheliya siggenduke
Cheliya cheliya siggenduke
Okate okate korika naa madilo
Nee cheyi naa cheyi cheraalani
Okate okate kala ee kanulaku
Neeroopame kanapadalani
Hey.. Neeroopame kanapadalani
Nenuunna chote nuvve undaalani
Naa oohallo nuvve undaalani
Naa gundelo shwaasalaa nindaalani
Nee gnaapakaale nannu cheraalani
Cheliya cheliya siggenduke
Cheliya cheliya siggenduke
Cheliya cheliya siggenduke
Cheliya cheliya siggenduke
Ye jaabili velugu nee monuna
Ye vayyarapu pongu nee nayanana
Ee andaalanni kani aakaasham
Nede puttindemo anipinchenu
Cheliya cheliya siggenduke
Cheliya cheliya siggenduke
Cheliya cheliya siggenduke
Cheliya cheliya siggenduke
Naalo neeve nuvve naalonan
Naa maatlo paatalo nuvvena
Naa oohallo roopam nuvvena
Naa prati kshanamlono nuvvvena
Hey.. Naa prati kshanamlono nuvvvena
Nenuunna chote nuvve undaalani
Naa oohallo nuvve undaalani
Naa gundelo shwaasalaa nindaalani
Nee gnaapakaale nannu cheraalani
Cheliya cheliya siggenduke
Cheliya cheliya siggenduke
Cheliya cheliya siggenduke
Cheliya cheliya siggenduke
Ye jaabili velugu nee monuna
Ye vayyarapu pongu nee nayanana
Ee andaalanni kani aakaasham
Nede puttindemo anipinchenu
Cheliya cheliya siggenduke
Cheliya cheliya siggenduke
Cheliya cheliya siggenduke
Cheliya cheliya siggenduke