Telugu Lyrics
ఓ చిన్నదాని వైనం
ఇన్నాళ్ళుగా చూసినా
ఇంకా కొత్తదనం
చుట్టూ పక్కల చూడు
ఓ చిన్నదాని వైనం
ఇన్నాళ్ళుగా చూసినా
ఇంకా కొత్తదనం
మాటల్లోన నవరసాలు
మెరుపుల్లోన మెరుపులు
ఆడుతుంటే ఆటలా
పాడుతుంటే పాటలా
పారేటి సెలయేరే
నేను… నేనే
చుట్టూ పక్కల చూడు
ఓ చిన్నదాని వైనం
ఇన్నాళ్ళుగా చూసినా
ఇంకా కొత్తదనం
చూపుల్లోన చందమామ
నవ్వుల్లోన వెన్నెల
నడిచి వస్తే గమనమా
నడమే ఓ నర్తనమా
మెరిసేటి తారనే
నేను… నేనే
చుట్టూ పక్కల చూడు
ఓ చిన్నదాని వైనం
ఇన్నాళ్ళుగా చూసినా
ఇంకా కొత్తదనం
చుట్టూ పక్కల చూడు
ఓ చిన్నదాని వైనం
ఇన్నాళ్ళుగా చూసినా
ఇంకా కొత్తదనం
English Lyrics / Transliteration
O chinnadani vainam
Innalluga choosina
Inka kothadanam
Chuttu pakkala chudu
O chinnadani vainam
Innalluga choosina
Inka kothadanam
Maatalona navarasalu
Merupulona merupulu
Aadutunte aatala
Paadutunte paatala
Paareti selayere
Nenu… nene
Chuttu pakkala chudu
O chinnadani vainam
Innalluga choosina
Inka kothadanam
Choopulona chandamama
Navvulona vennela
Nadichi vaste gamanama
Nadame o nartanama
Meriseti taarane
Nenu… nene
Chuttu pakkala chudu
O chinnadani vainam
Innalluga choosina
Inka kothadanam
Chuttu pakkala chudu
O chinnadani vainam
Innalluga choosina
Inka kothadanam